Tags :sports adda

Slider Sports

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ మాజీ ఆటగాడు.. టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఖరారైనట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గా ఉండాలంటే కొన్ని డిమాండ్లను గౌతీ బీసీసీఐ ముందు ఉంచారు.. ఆ డిమాండ్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెడ్ కోచ్ గా గంభీర్ దాదాపు ఖరారైనట్లే.. తన  సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో తనకు  పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు […]Read More

Slider Sports

తొలి వికెట్ ను కోల్పోయిన పాక్

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న  టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డ‌ర్, మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ల‌లో రిష‌భ్ పంత్(42) మిన‌హా ఒక్క‌రంటే ఒక్క‌రు దాయదీ జటు బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొని నిల‌బ‌డ‌లేక‌పోయారు. బ్యాటింగ్ యూనిట్ వైఫ‌ల్యంతో టీమిండియా 119 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. న్యూయార్క్ పిచ్‌పై పాక్ బౌల‌ర్లు న‌సీం షా(3/21), హ్యారిస్ ర‌వుఫ్(3/21)లు రెచ్చిపోయారు. 120పరుగు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు ఆరు ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పొయి […]Read More

Slider Sports

ఐపీఎల్ క్రికెటర్లకు లాభమా..?.నష్టమా..?

దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు  భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More

Slider Sports

ఐపీఎల్ విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో […]Read More

Slider Sports

హ్యాపీ బర్త్ డే నరైన్

ఎవరికి సాధ్యం కాని తనకే సొంతమైన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ సునీల్ నరైన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లోనే అత్యధిక వికెట్లు (551) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో నరైన్ ఉన్నారు. ఐపీఎల్ సీజన్ లో ఒకే టీమ్(KKR) తరఫున అత్యధిక వికెట్లు (179) తీసింది.. సూపర్ ఓవర్ ను మెయిడిన్ వేసిన ఏకైక […]Read More