Tags :south state

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ దక్షిణాది రాష్ట్రాల్లో  పర్యటన ఖరారు అయింది.. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన పవన్ జ్వరం నుంచి కోలుకున్నారు.. దీంతో జనసేనాని ఈ నెల 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులో పలు ఆలయాలను సందర్శించ నున్నారు.. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, […]Read More