సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా పలు రికార్డులను నమోదు చేసింది. డర్భన్ మైదానంలో వంద శాతం విజయాలను సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. అక్కడ భారత్ జట్టు ఆడిన ఎనిమిది టీ20 లలో ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.. మరోకటి మ్యాచ్ రద్ధు అయింది. పూర్తయిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ జట్టు గెలుపొందింది. అదే విధంగా ఈ ఏడాది అత్యధిక విజయాల(22)ను సాధించిన జట్టుగా సైతం రికార్డులకెక్కింది. టీమ్ […]Read More
Tags :south africa
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అంత్య అద్భుతమైన క్యాచ్ అందుకున్న సూర్య కుమార్ యాదవ్కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ దక్కింది. బీసీసీఐ సెక్రటరీ జైషా చేతుల మీదుగా సూర్య కుమార్కు ఫీల్డింగ్ కోచ్ ఈ మెడల్ అందించారు. మెడల్ అందుకున్న సూర్య కుమార్ యాదవ్ ను డ్రెస్సింగ్ రూమ్ లో ఇతర ప్లేయర్లూ అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు చూపిన తెగువ, పట్టుదల అద్భుతమని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఈ సండేటబంగా […]Read More
టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ప్రపంచకప్ సాధించిన తొలి టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, అమెరికా , సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్లో ఇంగ్లండ్, ఫైనల్లో సౌతాఫ్రికాను భారత్ ఓడించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు(2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ భారత్ నిలిచింది. మిగతా […]Read More
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. లెజెండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కంట తడి పెట్టారు. టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం అనంతరం కుటుంబ సభ్యులతో విరాట్ కోహ్లీ ఫోన్లో మాట్లాడారు.. ఈ సమయంలోనే కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఫైనల్ మ్యాచులో 76 పరుగులు చేసిన కింగ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు విరాట్ కి ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం […]Read More
టీం ఇండియా ఆల్ రౌండర్… స్పిన్నర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు.. టీం ఇండియా మాజీ కెప్టెన్… లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ…. మరో లెజండ్రీ ఆటగాడు… కెప్టెన్ రోహిత్ శర్మ నడిచిన బాటలోనే రవీంద్ర జడేజా నడుస్తున్నారు. శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తనకు టీ 20 చివరి మ్యాచ్.. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు జడేజా.. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు […]Read More
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నిర్ణిత 20 ఓవర్లలో 176/7 స్కోర్ చేసింది.విరాట్ కోహ్లి 59 బంతుల్లో 76(6 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ 31 బంతుల్లో 47(4 సిక్సులు, ఒక ఫోర్) పరుగులతో అదరగొట్టారు. శివమ్ దూబే 27, రోహిత్ 9, సూర్య 3, పంత్ 0, హార్దిక్ 5, జడేజా 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, నోల్టే చెరో 2 వికెట్లు, […]Read More
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా టాస్ గెలిచింది..ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మొదలై ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా మార్పుల్లేకుండా బరిలో దిగింది. ఇండియా : రోహిత్, కోహ్లి, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, బుమ్రా సౌతాఫ్రికా : డికాక్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, […]Read More
ఇంటర్నేషనల్ ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (292 రన్స్) నెలకొల్పిన జోడీగా టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ నిలిచారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో వీరు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక్ జోడీ సజ్జిదా షా-కిరణ్ బలూచ్ (241) పేరిట ఉండేది. ప్రస్తుత మ్యాచులో భారత్ స్కోరు 379/2గా ఉంది. స్మృతి (149), శుభా సతీశ్ (15) ఔటయ్యారు. షఫాలీ (180), […]Read More
టీమిండియా విమెన్స్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది..భారత మహిళల జట్టు అదరగొడుతూ సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీసు క్లీన్ స్వీప్ చేసింది. ముందు దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లను కోల్పోయి 215 స్కోర్ చేసింది.. లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించింది… స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా […]Read More