ఐసీసీ టోర్నీలలో భారత్ ఇప్పటి వరకూ చాలా ఫైనల్స్ ఆడింది. అయితే అందులో సెంచరీ చేసింది మాత్రం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కరే. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట 2000లో జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాదా 117 పరుగులు చేశాడు. భారత్ 264 పరుగులు చేసింది. అయితే మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి కూడా ఛాంపియన్ ట్రోపీ ఫైనల్లో ప్రత్యర్థి న్యూజిలాండే కావడంతో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా […]Read More
Tags :sourav ganguly
భారత మాజీ క్రికెటర్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీకి అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ లో ఓ ఈవెంట్ కోసం బుర్ద్వాన్ వర్సిటీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దంతన్పూర్ వద్ద ఓ లారీ దాదా కు చెందిన కాన్వాయ్ ను ఓవర్టేక్ చేయడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో గంగూలీ వాహనానికి వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో దాదా […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా జట్టులో ప్రస్తుతమున్న అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో రిషబ్ పంత్ కూడా ఒకడు అని ఆయన అభిప్రాయ పడ్డాడు. బంగ్లాదేశ్ జట్టుతో ఈనెలలో జరగనున్న టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు రిషబ్ పంత్ టీమిండియా జట్టుకు ఎంపిక కావడం నాకేమి అంత ఆశ్చర్యకరం అన్పించలేదు.. మున్ముందు భారత్ […]Read More