Tags :Smt. A. Santhi Kumari

Breaking News Slider Telangana Top News Of Today

వడగళ్ల వాన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం..!

తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలలో శుక్రవారం కురిసిన వడగళ్ల వాన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. వడగళ్ళ వాన వలన నెలకొన్న పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున […]Read More