గ్లోబల్ టెక్ దిగ్గజం అయిన యాపిల్ ఈరోజు సోమవారం ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నది. ఈసారి ఏఐ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్ , ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను నేడు ఆవిష్కరించనున్నది యాపిల్. వీటిలో యాక్షన్ బటన్ ఇస్తున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం నాలుగు రంగుల్లో ఈ మోడళ్లన్ని యూజర్లకు అందుబాటులో రానున్నాయి. […]Read More
Tags :smart phone
ఐఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.అలాంటి ప్రియులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్.. ఈ నెల సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు సరికొత్తగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద ఓ బోర్డు పెట్టారు. ‘వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మోగితే దయచేసి ఎత్తకండి. ఎందుకంటే అది బహుశా యముని పిలుపు కావొచ్చు’ అంటూ హెచ్చరించారు. ఇటీవల సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని […]Read More
ఏపీలో విశాఖపట్టణంలో మధురవాడలో మొబైల్ ఫోన్ ప్రాణం తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మధురవాడకు చెందిన ఓ బాలిక నిత్యం స్మార్ట్ ఫోన్ వాడటం చూసిన తల్లి మందలించింది. దీంతో ఆ బాలిక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలను బలి తీసుకుంది.Read More