తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో అధికారులపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే అయిన తనను ప్రత్యేక బ్యారాక్ ఉంచాలని కోరుతూ ఈరోజు శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ పిటిషన్ ను తిరస్కరించారు. ప్రస్తుతం పట్నం […]Read More
Tags :slider
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో ” తెలంగాణ లో నిజమాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు గత పదేండ్లుగా పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మీ బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపుబోర్డు గురించి బాండ్ పేపర్ పై సంతకం చేశాడు. నిజామాబాద్ జిల్లా రైతుల సమస్యలను.. తెలంగాణ ప్రాంత పసుపు […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సంక్రాంతి పండుగ నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” సన్నాలకు ఐదోందల రూపాయలు బోనస్ ప్రకటించడంతోనే సన్నాల సాగు ఎక్కువయింది. గతేడాది ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈ సారి నలబై లక్షల ఎకరాల్లో సాగైంది. సంక్షేమ హాస్టల్లో […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. విశాఖ జిల్లా వైసీపీ అధినేత గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారీయర్స్ ను అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ల తర్వాత మాలాంటి మాజీ మంత్రులనే అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను […]Read More
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు ” లగచర్లలో అధికారులపై హత్యాప్రయత్నం జరిగింది. ప్రభుత్వాన్ని ఆస్థిరపరచడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ కు మేమేమి కుట్రలు చేయడం లేదు. సానుభూతి కోసమే .. ప్రజల్లో ఆదరణను పొందడానికే కేటీఆర్ అరెస్ట్ డ్రామాలు ఆడుతున్నారు. లగచర్ల ఘటనపై విచారణ జరుగుతుంది.రైతుల ముసుగులో కొంతమంది […]Read More
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు […]Read More
కొడంగల్ లో 4గ్రామాల్లో రాత్రికి రాత్రే పలువురు అరెస్ట్ …?
తెలంగాణ బీజేపీకి చెందిన ఎంపీ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనే నెపంతో నాలుగు గ్రామాలపై పదిహేను వందల మంది పోలీసులు పడి రాత్రికి రాత్రే వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి జైల్లో పెడుతున్నారు ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో […]Read More