Tags :slider

Slider

సన్ రైజర్స్ ఘన విజయం

హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది. ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Read More

Slider Telangana

కేసీఆర్ ఒక్కరే నాకు బాస్

తెలంగాణ రాష్ట్ర ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ” నాకు బండి లేదు.. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యాను.. ఆ తర్వాత మంత్రి..డిప్యూటీ స్పీకర్ అయ్యాను..ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నాను.. […]Read More