Tags :slider

Slider

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు అసలు ఏమి జరిగింది..?

అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More

Slider Telangana

రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే.. కొత్తగా రేషన్ కార్డుల జారీ అంశం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు.. వాటిని మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో వివరిస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని  తెలిపారు. అంతేకాకుండా అర్హులైన నిరుపేదలకు ఎవరికైన ఇల్లు […]Read More

Lifestyle Slider

ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడుతున్నారా..?

సహాజంగా ఇంటిలో ఎంతమంది ఉన్న కానీ స్నానం చేయడానికి ఒకే సబ్బును వాడటం.దంతాలను తోముకోవడానికి టూత్ పేస్ట్ వాడటం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఇంటిలో ఉన్నవాళ్లంతా ఒకే సబ్బును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు..పరిశోధకులు.. సాధారణంగా మనం ప్రతిరోజూ స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరసులు చేరతాయి. ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్లు మిగిలిన వారికి […]Read More

Lifestyle Slider

మీరు ఎప్పుడైన ఈ సౌండ్ వినకుండా ట్రైన్ జర్నీ చేశారా..?

సాధారణంగా ఈరోజుల్లో రైలు ప్రయాణం చేయకుండా ఎవరూ ఉండరు. అయితే ఎన్ని సార్లు మనం రైలు ప్రయాణం చేసిన ఈ సౌండ్ వినకుండా మాత్రం మన గమ్యాన్ని చేరుకోలేము.. ఏమిటి ఆ సౌండ్..?.. ఏముంది దానిలో ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా..? . అయితే ఈ ఆర్టికల్ చదవండి..?.. రైలు ప్రయాణాల్లో చాలాసార్లు ఓ రిపిటేటివ్ సౌండ్ మనం వింటూనే ఉంటాము. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందనేది అంతగా పట్టించుకోము మనం. సహాజంగా పట్టాల జాయింట్ల మీదుగా […]Read More

Slider Telangana

నర్సింగ్ ఆఫీసర్లకు 4నెలలుగా జీతాలివ్వని కాంగ్రెస్ సర్కారు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలకొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ అలా.?మంత్రి పొంగులేటి ఇలా..?

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం.. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు..ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆర్ధమవుతుంది. ఎన్నికల ప్రచారంలో రైతులు ఎంత వడ్లు అయిన పండించుకోండి క్వింటాల్ కు ఐదు వందలు చేస్తామని హామీచ్చారు సీఎం రేవంత్. అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లు పండించినవారికే అని క్లారిటీచ్చారు. దీనిపై ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ కాంగ్రెస్ […]Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు బ్యాడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి బ్యాడ్ న్యూస్ చెప్పింది.. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా రైతన్నలు పండించే సన్నవడ్లకు మాత్రమే ఐదువందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి పొంగులేటి  మాటల్లో మీరే వినండి.Read More

Slider Telangana

తెలంగాణ విద్యార్థుల భద్రతపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందన

కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు..కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్క్‌క్‌లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. భారతీయ విద్యార్థులతోపాటు వివిధ దేశాల విద్యార్థులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దిగజారింది.కిర్గిజ్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను గౌరవనీయులైన విదేశాంగ మంత్రి […]Read More

Slider

సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సోమవారం సచివాలయంలో భేటీ అయింది.. ఈ భేటీలో  అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై చర్చించకుండా ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌పై చర్చించనున్నది.  అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై  జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై . పది రోజుల పాటు వేడుకలు […]Read More