తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలఅయింది.ఈ నేపథ్యంలో జూన్ 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు ప్రక్రియను మొదలెట్టనున్నారు.జులై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపులు జరుగుతుంది.మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కానున్నది. జూన్ 19 నుంచి ఇంజినీరింగ్ రెండోవిడత కౌన్సెలింగ్ మొదలైజులై 24న ఇంజినీరింగ్ రెండోవిడత సీట్ల కేటాయింపు జరగడమే కాకుండా అదే నెల జులై 30 నుంచి […]Read More
Tags :slider
ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.
సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన పట్టభద్రులు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుగారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. చేవేళ్లలో తనకు సంబంధించిన ఓ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానిక పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు జీవన్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.Read More
తెలంగాణలో ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గోండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నరు మాజీ మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు.ఒక్క హామీ కూడా అమలు కాలేదు.హామీలను అమలు […]Read More
ఈ నెల 27న జరగనున్న నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంపట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో […]Read More
కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ ఫాం హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేశారు.. ఈ పరీక్షలో దాదాపు 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో సీనియర్ సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు ఉదయం ఖమ్మంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరపున సత్తుపల్లి,వైరా ,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హారీష్ రావు పాల్గోనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
ఏపీ అధికార వైసీపీకి చెందిన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కారు కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్డులో వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కారు తన ముందున్న కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.. అయితే ఎమ్మెల్యే సుబ్బారావు స్వల్పంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.Read More