Tags :slider

Movies Slider

రేవ్ పార్టీలో హేమ -వీడియోలో క్లారిటీ

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే తనపై వస్తోన్న వార్తల గురించి ఓ వీడియోలో నటి హేమ క్లారిటీచ్చారు.. తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ క్లారిటీ ఇస్తూ  ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌ హౌస్‌లో చిల్‌ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం […]Read More

Slider Telangana

మాజీ మంత్రి హారీష్ రావు ట్వీట్ వైరల్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం. కెసిఆర్ గారు […]Read More

International Slider

ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి  హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అజర్ బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకిన విషయం మనకు తెలిసిందే.Read More

Slider Telangana

ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ వస్తుందా..?

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీ ఈరోజు సోమవారం తో ముగియనుంది. దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఎమ్మెల్సీ కవిత కు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో అధికారులు   రౌస్ అవెన్యూ […]Read More

Slider Telangana

నేడు ఖమ్మంలో పర్యటించనున్న మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు,కొత్తగూడెం,ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గోన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో..కార్యకర్తలతో మాజీ మంత్రి కేటీఆర్ చర్చించనున్నారు.Read More

Movies Slider

హాట్ బ్యూటీ పాయల్ కు బెదిరింపులు

RX100 మూవీతో తెలుగు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన హాటెస్ట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి బెదిరింపులు వస్తున్నాయంట. ట్విట్టర్ వేదికగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ” టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని”  ఆరోపించారు. ‘2019లో రక్షణ అనే సినిమాలో నటించాను. నా రీసెంట్ సక్సెస్ చూసి ఇప్పుడు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ చేయాలని […]Read More

Slider Telangana

తెలంగాణలో ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు ఖాయమా..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో రెండు జిల్లాల పేర్లు మార్చనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.. రాష్ట్రంలోని  రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్ లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తాజా సమాచారం. అయితే  ఇప్పటికే టీఎస్ […]Read More

Gallery Movies Slider

తగ్గేదే లే అంటున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది బక్కపలచని రూపం..మత్తెక్కించే అందం ఉన్న హాటెస్ట్ హీరోయిన్ అని. ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ తన అభిమానులను ఆలరిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన పోస్టులు తగ్గేదే లే అన్నట్లున్నాయి.. మీరు ఓ లుక్ వేయండి.Read More

Bhakti Slider Telangana

యాదాద్రి భక్తులకు ముఖ్యగమనిక

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకపై డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా  వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం వచ్చే జూన్ నెల 1 నుంచి అమల్లోకి రానుంది.Read More

National Slider

ప్రధాని మోదీ సంచలన హామీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న   లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ   ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను.  ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు.  మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More