తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More
Tags :slider
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగం తో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువు తో సహా ప్రతి కష్టకాలం లో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి […]Read More
తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర గీతాన్ని మార్చి కిరవాణి సంగీత నేపథ్యంలో ఈరోజు విడుదల చేసిన సంగతి తెల్సిందే. అదే విధంగా రాష్ట్ర చిహ్నాంలో కూడా మార్పులు చేయనున్నట్లు..అందులో కాకతీయ తోరణం..చార్మీనార్ ను తీసేయనున్నట్లు తెలుస్తుంది.దీనిపై మాడభూషి శ్రీధర్ అనే వ్యక్తి కాళోజీ బతికి ఉంటే దీన్ని ఒప్పుకునేవాడా.. అంటూ రాసిన ఓ కవిత వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ వేయండి..? ‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివిపదవి […]Read More
జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తి చేసుకుంటున్న సంగతి తెల్సిందే. పదేండ్లను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ దశాబ్ధి ముగింపు వేడుకల పేరిట ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులు,అమరవీరుల కుటుంబాలతో పాటు అన్ని వర్గాల నేతలను ఆహ్వానించింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీకి కూడా కాంగ్రెస్ సర్కారు అహ్వానం పంపారు అయితే తాజా సమాచారం మేరకు సోనియా గాంధీ తెలంగాణ […]Read More
మరికొద్ది గంటల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు..ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ఓ కన్ను వేద్దామా..? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫైనల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఈ విధంగా ప్రకటించాయి. ఇండియా టుడే: వైసీపీకి 130-135 సీట్లు ఇస్తే టీడీపీకి 37-40కి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చి చెప్పింది.సీపీఎస్: వైసీపీకి 130-133 సీట్లు, టీడీపీకి 43-44 […]Read More