Tags :slider

Andhra Pradesh Slider

వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా…?..ఉండదా అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఆ వ్యవస్థ గురించి   సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన  ప్రకటించారు. అయితే ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. ప్రస్తుతం […]Read More

Crime News Slider Telangana

కూతుర్ని కాపాడబోయి తండ్రి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సోమవారం బక్రీద్  సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు దూకారు.. ముగ్గురు మునిగిపోవడం చూసి తల్లి అరవడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసోపేతంగా నీటిలో దూకి […]Read More

Crime News Slider Telangana

ప్రేమ జంట ఆత్మాహత్యాయత్నం

తమ ప్రేమ వివాహానికి ఇరువైపుల పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ ఘటనలో  ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ – బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు.రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది. […]Read More

Crime News Slider Telangana

కన్నతండ్రిని చంపిన కేసులో ట్విస్ట్

పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగాముగ్గురు యువకులతో  సదరు యువతి ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దొర స్వామి (62) ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందగా.. తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె […]Read More

Crime News Movies Slider

అభిమాన హీరో అరెస్ట్-అభిమాని ఆత్మహత్య

తన అభిమాన హీరో అరెస్ట్ అయిండనే కారణంతో ఓ అభిమాని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్ అయిన  సంగతి తెల్సిందే… అయితే ఈ విషయంలో దర్శన్‌కు కఠిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే  కొందరు అభిమానులు అయితే ఏకంగా తమ అభిమాన హీరో దర్శన్ అరెస్టుకు నిరసనగా పోలీస్ […]Read More

Slider Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంపై  నిప్పులు చెరిగిన హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిప్పులు చెరిగారు .. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఆయన పెట్టారు.Read More

Slider Telangana

హారీష్ రావు మాస్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ సీనియర్ నేత..సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు తనగురించి అసత్య ప్రచారం చేస్తున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.. ఈరోజు సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాట్లు కొంతమంది రాస్తున్నారు..బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారని ఇంకొంతమంది వార్తలు రాస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు ఇస్తున్నారని యూట్యూబ్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రేటింగ్ కోసం ప్రచారం చేస్తున్నారు..ఇలాంటి తప్పుడు వార్తల వల్ల నాయకుల […]Read More

Andhra Pradesh Slider

ఆదర్శంగా నిలిచిన TDP MLA

ఏపీలోని మిగతా ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. రాష్ట్రంలోని  శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి  తనను అభినందించడానికో..లేదా కలవడానికో వచ్చేవార్కి ఓ విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ‘నన్ను అభినందించేందుకు వస్తోన్న కార్యకర్తలు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకొస్తున్నారు. వాటికి బదులు విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు, ఇతర సామాగ్రి తీసుకురావాలి’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ ఇది పాటిస్తే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. అంతకుముందే జనసేనాని పవన్ కళ్యాణ్ […]Read More