దిల్ రాజు నిర్మాతగా వచ్చిన మూవీ ఫిదా.. ఈ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ.. కుటుంబ విలువలను ప్రతిబింబించే మూవీగా విడుదలైంది బలగం’ . ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్ కథానాయకు డిగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్ […]Read More
Tags :slider
తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డా రు. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో ఆయన పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పథకాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద తగిన విధంగా సహకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వీ ని కోరారు. తక్కువ వడ్డీకి రుణాలను అందజేయాలని కోరారు.నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వీ తో పాటు బ్యాంకు ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. తెలంగాణలో సహకార సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సహకార […]Read More
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు
ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని […]Read More
తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర పరువు తీసింది ఎవరు?.మీ కుటుంబమే రాష్ట్ర పరువు తీసింది కదా వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ “మాకు డిల్లీ వ్యాపారాలు తెలియవు.ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం.కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర .కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ . […]Read More
తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలలో శుక్రవారం కురిసిన వడగళ్ల వాన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. వడగళ్ళ వాన వలన నెలకొన్న పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున […]Read More
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులిస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది..మరి ఈఏడాదిన్నరలో ఎక్కడ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిలదీశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటీ పీసీసీ చీఫ్ రేవంత్ నుంచి ఆ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దాకా అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు రావడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. పోనీ మన సీఎం రేవంత్ రెడ్డి ఏమైన నటుడా..?. ఆయన ఏమైన సినిమాల్లో నటించారా..?. ఆయన ప్రతిభకు.. నటనకు ఏమైన మెచ్చి ఈ అవార్డు ఇచ్చారా అని ఆలోచిస్తున్నారా..?. సినిమాలకు కాదండోయో..సోషల్ మీడియాలో.. మీడియాలో ఎవరూ బూతులు మాట్లాడోద్దు. తాను మాత్రం అసెంబ్లీలో బూతులు మాట్లాడోచ్చు అంటున్న రేవంత్ రెడ్డి నటనకు.. డ్రామాటిక్ కు మెచ్చి అస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు.. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ డిప్యూటీ స్పీకర్.. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తో కల్సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో కలిశారు. ఈసందర్భంగా ఆయన మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండిలో పెండింగ్‌లో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి […]Read More