తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఉగాది రోజు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకెళ్లిన సంగతి తెల్సిందే.ఈ పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్ నేతలైన కేసీ వేణు గోపాల్, మల్లిఖార్జున ఖర్గే లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More
Tags :slider
ఉగాది కి మంత్రి వర్గ విస్తరణ – బీఆర్ఎస్ లోకి 7గురు ఎమ్మెల్యేలు..!
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల బృందం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్,ఏఐసీసీ అధ్యక్షులు మల్లుఖార్జున ఖర్గే లతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More
మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్ లోకేళ్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు నిన్న సోమవారం అత్యవసరంగా హస్తీనాకు బయలు దేరి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ ఉగాది పండుగక్కి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నామినేటేడ్ పోస్టుల భర్తీకి […]Read More
మా ప్రభుత్వంలో భారీ అవినీతి- కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు అవినీతి జరుగుతుంది. ఇప్పటివరకూ తెచ్చిన లక్ష యాబై వేల కోట్ల రూపాయల అప్పులను సైతం అధికార పార్టీ నేతలు పంచుకోవడానికి.. ఢిల్లీకి పంపడానికి వినియోగించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూరేవిధంగా అదే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జయశంకర్ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము.. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా? వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. మహిళలని చూడకుండా,బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం అని […]Read More
ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ […]Read More
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి… ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా యూఎస్ – ఇండియానాకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో “ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్” డియెగో మోరాలెస్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు… తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడులు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావును అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకునేవాళ్ళు చూసి నేర్చుకోవాలని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శనివారం రాత్రి సిద్ధిపేట జిల్లాలో వడగండ్లతో కూడిన కురిసిన భారీ వర్షాలకు నారాయణ రావు పేట మండలం, లక్ష్మి దేవిపల్లి గ్రామంలో రైతులు పండించిన పంట నాశనమైంది. ఇది తెలుసుకున్న మాజీ మంత్రి హారీష్ రావు ఆదివారం స్వయంగా వెళ్లి […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కల్సి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారని అసెంబ్లీ వర్గాల్లో గుసగుసలు. దాదాపు పదినిమిషాల పాటు కేటీఆర్ తో సదరు ఎమ్మెల్యే మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఇటీవల […]Read More