శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని అసెంబ్లీ లోని సీఎం చాంబర్ లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్య లపై వివరించారు. దుబ్బాక వెనుకబడి ఉంది.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కాలువలు పూర్తికాలేదు. కాలువల నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం “నీవు వివాదాలకు పోవు.. […]Read More
Tags :slider
మయన్మార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. భారీ భూకంపం ధాటికి మయన్మార్, థాయ్లాండ్లో 700కి మృతుల సంఖ్య పెరిగింది.. భారీ భూకంపాలకు రెండు దేశాల్లో మృత్యుఘోష నెలకొన్నది.. మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయి.. మయన్మార్లో ధ్వంసమైన సగాయింగ్ బ్రిడ్జ్.. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.. మయన్మార్కు సహాయక బృందాలను రష్యా, చైనా దేశాలు పంపాయి.. […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు గురించి సిట్ ముందుకు ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ్రావు హజరయ్యారు.. ఈ రోజు ఉదయం11గంటలకు విచారణకు హాజరైన శ్రవణ్రావు అధికారులు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈరోజు ఉదయమే శ్రవణ్ విచారణకు వస్తారని పోలీసులకు ఆయన కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.. రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కీలకంగా శ్రవణ్రావు ఉన్నారు.. ఈ నెల […]Read More
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడులతో సహా పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దాదాపు నలబై ఏండ్లుగా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు […]Read More
ఏపీలోని తాటివర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్న సంగతి తెల్సిందే. దీంతో మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు…. కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారినికి వాయిదా పడింది…. వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన మాజీ మంత్రి […]Read More
వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు… ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల […]Read More
కేంద్ర మంత్రి…. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మతలపెట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాజధాని మహానగరం హైద్రాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని ఆదేశించారు.ఆర్థిక వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయవద్దు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల ప్రభుత్వ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ స్పందిస్తూ హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు ఉప ముఖ్యమంత్రి పవన్కు లేదు.. ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు కూడా […]Read More
గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈసందర్భంగా జగన్ నాని ఆరోగ్య విషయాల గురించి ఆరా తీశారు.. ఆధైర్యపడవద్దు.. ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నానికి గుండె సంబధిత సమస్యలున్నాయని ఏఐజీ వైద్యులు […]Read More
సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం,హిందీ భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఈమె 100కు పైగా చిత్రాలలో నటించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి సినిమాలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, […]Read More