కేసీఆర్ పాలనలో దళితులకు అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగున అన్యాయం జరిగింది.తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా దళితుడ్ని చేస్తానని హామీచ్చారు. తీరా రాష్ట్రం వచ్చాక రెండు సార్లు ఆయన సీఎం అయ్యారు తప్పా దళితుడ్ని చేయలేదు. కంటితుడుపు చర్యగా దళితుడ్ని డిప్యూటీ సీఎం గా చేసి అదే దళితుడ్ని అవమానకరపరిస్థితుల్లో పదవి నుంచి కేసీఆర్ దించేశాడు. నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్కరే మంత్రిగా ఉంటే నేడు ప్రజాపాలనలో ఐదుగురు మంత్రివర్గంలో ఉన్నారు. […]Read More