తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనున్నదా..?.ఎల్కతుర్తి సభకు బ్రేక్ పడనున్నదా..?. ఇటీవల వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నేతలు సీపీని కల్సి సభకు అనుమతికోసం లేఖ ఇచ్చిన ఇంతవరకూ రిప్లయ్ లేదా..?. అసలు విషయానికి వస్తే ఇప్పటికే ఆ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల పేరుతో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న సంగతి మనకు తెల్సిందే. అయితే వరంగల్ […]Read More
Tags :slider
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి … సిద్ధిపేట బీఆర్ఎస్ సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఆదివా రం చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువ కు నీటిని విడుదల చేశారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయ క సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది.గత ఏడాది న్నర కాంగ్రె […]Read More
సాయిపల్లవి చూడగానే బక్కపలచుగా.. మన పక్కింట్లో అమ్మాయిగా కన్పిస్తుంది. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెమలి లా నాట్యమాడుతుంది. ఇక నటన గురించి చాలా నేచూరల్ గా ఉంటుంది. అందం ఎలాంటి మేకప్ లేకుండా చాలా చాలా సాధారణంగా ఉంటుంది. అందుకే సాయిపల్లవి నేచూరల్ బ్యూటీ అంటారు. అలాంటి సాయిపల్లవి ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. మొత్తం దేశంలోనే మోస్ట్ మోస్ట్ ప్రభావితం చేసే ( ఇన్ ఫ్లుయెన్షియల్) సెలబ్రిటీగా అరుదైన రికార్డును తన సొంతం […]Read More
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచ గచ్చిబౌలి పరిధిలోని నాలుగు వందల ఎకరాలతో పాటుగా యూనివర్సిటీకి చెందిన పదిహేను వందల ఎకరాల భూముల్లో హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఏకో పార్కును అభివృద్ధి చేస్తాము. హైదరాబాద్ యూనివర్సిటీని తరలిస్తాము అని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో బ్యానర్ ఐటెం గా వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత..తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులైన మల్లు రవి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. అతికొద్ది సమయంలోనే ఈ ఇండస్ట్రీ మునుపటి వైభవాన్ని సాధిస్తుంది అని అన్నారు. ఉత్తరాధి సినిమాలు అక్కడ అంతగా ఆడటం లేదు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. దీనివెనక ఎంతోమంది నటుల.. దర్శక నిర్మాతల కృషి ఉంది. […]Read More
HCU వివాదంపై స్పందిస్తే తాట తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమి కోసం యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆకర్శించిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించడంతో తాత్కాలికంగా ఈ వివాదం సర్దుమణిగింది. అయితే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , నాటీ హీరోయిన్ రేణూ దేశాయి, హీరో ప్రియదర్శి, […]Read More
తమ పరిధికి మించిన వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తదితర సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు జరిపారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న నాలుగు ఆర్ఎంపి పిఎంపి క్లినిక్ లను తనిఖీ చేసి సీజ్ చేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న కీర్తి పాలీ క్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక […]Read More
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయనకు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఘన నివాళులు అర్పించారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ జీవితం […]Read More
ఆయన నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే.. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. అయితేనేమి తన సొంత నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నడిబొడ్డున ఓ సమస్య ఉంటే దాని గురించి మాట్లాడటం కాదు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. శేరిలింగం పల్లి గల్లీ నుండి దేశ రాజధాని ఢిల్లీని దాటి ప్రపంచానికి తెల్సిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్థానిక ఎమ్మెల్యే అయిన అరికెలపూడి గాంధీ మాట కనీసం […]Read More