నువ్వు ఎంపీవా..? వార్డు మెంబర్వా..?- ఎంపీకి రేవంత్ క్లాస్..!
శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ గురించి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” రోజుకో ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తుందంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. గతంలో ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పని చేశారు. వారికి మంత్రి పదవి ఇవ్వాలని […]Read More