తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటనలో భాగంగా మాట్లాడుతూ “నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తెలంగాణ వచ్చాక పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ టన్నెల్ లో ప్రమాదం జరిగింది అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు స్పందిస్తూ “ఎస్‌ఎల్‌బీసీ కోసం మాపదేండ్ల పాలనలో మేం 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లకు పైగా […]Read More
Tags :SLBCtunnel
SLBC ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగింది..కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖల అనుమతులు, నిపుణులు సలహాలు తీసుకుని చేయాల్సిన పనులు ఆదరాబాదరగా చేసింది.ముందు షిప్ట్ చేసిన కార్మికులు టన్నెల్ లోపల మట్టిపల్లెలు కూలుతున్నాయి.. కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కొంచం కూడా పురోగతి లేదు. ఏమన్నా అంటే మా మంత్రులు అక్కడే ఉన్నారు అంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు […]Read More
ఆదివారం వనపర్తిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి ఎనిమిదిరోజులవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఉన్నారు.. మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు దుబాయి వెళ్లి అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నారని ఆరోపించిన సంగతి తెల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది హారీశ్ రావు […]Read More
ముఖ్యమంత్రి తన స్థాయిని మరచి వీధి రౌడీలా దిగజారుడు భాష మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే కెసిఆర్ గారికి క్షమాపణలు చెప్పాలనిబీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం వనపర్తి సభలో ముఖ్యమంత్రి […]Read More
ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ ఘటనపై లేకపాయే..!
ఎస్ఎల్బీసీ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని నేటికి దాదాపు పది రోజులు కావోస్తుంది. ఇంతకూ ఆ కార్మికులు ప్రాణాలతో ఉన్నారో..? లేరో.. కనీసం సమాచారం లేదు. పోనీ ఆ ఘటనలో ఎంత పురోగతి ఉందో ఇంతవరకూ ఎలాంటి అధికారక ప్రకటన లేదు. ఆ ప్రాజెక్టుని నిర్మించే కాంట్రాక్టర్ ఏమో ఎనిమిది మంది ప్రాణాలతో లేరని చెప్పారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ మంత్రేమో నాకు తెల్సి వాళ్లు బతికి ఉండే అవకాశం లేదని చెప్పేశారని ఓ […]Read More
ఎస్ఎల్బీసీ కూలిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు టన్నెల్ లోకి వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలోలో మానవ తప్పిదం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కాని లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక […]Read More