Tags :sitaramaproject

Breaking News Slider Telangana Top News Of Today

వివాదంలో సీతారామ ప్రాజెక్టు

సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వా నించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ.768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు […]Read More

Slider Telangana Top News Of Today

సీతారామ  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో  రేవంత్ రెడ్డి పాల్గొంటారు. భద్రాద్రి జిల్లా లోని దుమ్ముగూడెంలో […]Read More