ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను 3-0తో కివీస్ క్లీన్ స్విప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్ (64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత్ చివరిసారి 2000లో దక్షిణఫ్రికా జట్టుపై 2-0తో ఓటమి పాలైంది..Read More
Tags :singidisports
ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరుగుతున్నా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కివీస్ డీఆర్ఎస్ తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్ ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ […]Read More
ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్… లెజెండ్రి ఆటగాడు విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించింది. మరోవైపు రజత్ పాటిదార్ కు రూ.11 కోట్లు, యశ్ దయాల్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.Read More
బెంగుళూరు వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌కు దిగాక కేవలం నాలుగు బంతుల్లోనే ఆటను ఆపేశారు. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అంపైర్లు లైట్ మీటర్ చెక్ చేసి వెలుతురులేమితో నాలుగో రోజు ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు వెళ్లారు. అయితే భారత కెప్టెన్ రోహిత్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెలుతురు బాగానే ఉంది కదా అని ఆకాశానికేసి చూపిస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. రోహిత్‌కు కోహ్లీ […]Read More
టీమిండియా హెడ్ కోచ్ గా ఇటీవల పదవీ విరమణ చేసిన టీమిండియా లెజండ్రీ ఆటగాడు కూల్ రాహుల్ ద్రావిడ్ తాజాగా ఐపీఎల్ లో ఓ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం జరిగినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్ 2012,2013సీజన్లో ఆటగాడిగా సేవలందించారు. ఆ తర్వాత 2014,2015సీజన్లో ఆ జట్టు మెంటర్ గా విశేష సేవలను అందించారు రాహుల్ ద్రావిడ్. దీంతో ఈ జట్టుకు ద్రావిడ్ ప్రాంచేజీ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అలాగే […]Read More
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు డబ్బులు ముఖ్యం కాదు అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గురించి అశ్విన్ మాట్లాడుతూ” తనకు తెల్సినంతవరకు రోహిత్ శర్మ తలనొప్పి తెచ్చుకోవాలని కోరుకోడని “చెప్పారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును వీడతారనే ప్రచారం అశ్విన్ స్పందించారు. భారతజట్టుకి కెప్టెన్ గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ కు చాలా సార్లు కెప్టెన్ గా చేశాను.. ఇప్పుడు కెప్టెన్ కాకపోయిన ముంబై ఇండియన్స్ […]Read More
టీమిండియా జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో భేటీ అయ్యారు. రాహుల్ రిటెన్షన్ తో పాటు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కేఎల్ రాహుల్ ను అంటిపెట్టుకునేందుకు ఎల్ఎస్జీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మరోవైపు రాహుల్ మదిలో ఏముందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అతను ఆర్సీబీ జట్టులోకి వెళ్తారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి… ఈ నేపథ్యంలో గత మూడు సీజన్లకు లక్నో కెప్టెన్ గా ఉన్నరాహుల్ ఆ […]Read More
వెస్టిండీస్ జట్టుకు సొంత గడ్డపై షాక్ తగిలింది. సౌతాఫ్రికా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను వెస్టిండీస్ 1-0తో కోల్పోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో నలబై పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్ లో ప్రోటీస్ మొత్తం 160 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ కేవలం 144పరుగులు చేసి జట్టు అంతా ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 246 పరుగులు […]Read More
టీమిండియా బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ సీనియర్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసిన కానీ బౌలింగ్ కోచ్ గా టీమిండియాకు చెందిన మాజీ బౌలర్లు లక్ష్మీపతి బాలాజీ,వినయ్ కుమార్ల పేర్లు విన్పించాయి. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఖరారు అయ్యారు. […]Read More
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ టీమిండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా సిరీస్ ఓటమిపాలైన సంగతి తెల్సిందే. దీని గురించి మైఖేల్ వాన్ స్పందిస్తూ” హాయ్ వసీమ్ శ్రీలంకతో వన్డే సిరీస్ రిజల్ట్ ఏమైంది..?. నేను మ్యాచులు చూడలేదు. అంతా బాగుందనుకుంటున్నాను” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్ గా వసీమ్ జాఫర్ స్పందిస్తూ ” మీకు యాషెస్ సిరీస్ […]Read More