ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాతగా..గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ..కియారా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్,ఎస్ జే సూర్య ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈనెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటికే ఏపీలో ఈచిత్రానికి టికెట్ల ధరల పెంపుకు..బెనిఫిట్ షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది..తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ […]Read More
Tags :singidinews
కొత్త సంవత్సరంలో మొదటి ఎన్నికలు, రాజకీయ పార్టీలకు మొదటి పరీక్ష పంచాయతీ ఎన్నికలే కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని పనులు దాదాపు పూర్తి చేశారు.సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కూడా ఎంపిక చేశారు. ఇక వాటి ముద్రణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మరో వైపు ఆయా పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాయి. నూతన సంవత్సర వేడుకల నుంచే.. ఇటీవల హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఒక గ్రామపంచాయతీ నాయకుడు తానే సర్పంచి అభ్యర్థినని ప్రకటించుకున్నాడు. […]Read More
దావత్ లు మానండి..దాతలుగా మారండి-మాజీ మంత్రి హారీష్ సందేశం
సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు..ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు, టీ షర్టులు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూనూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.గత6 నెలల నుండి కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది..మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయే […]Read More
మన్మోహన్ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టాల్సింది..!
ఈరోజు ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాపతీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు..ఈ తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మిషన్ రాజ్, కోటా రాజ్ విధానాలకు మన్మోహన్ స్వస్తి పలికారని […]Read More
హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్ గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎసన్ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.Read More
ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ నిర్ణయంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిజామాబాద్ పర్యటనలో బీజేపీ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు కౌంటరిచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేండ్లలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని బీఆర్ఎస్ నేతకపై ఆరోపణలున్నాయి.. అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిన పాములా తయారైంది..మాజీ మంత్రి కేటీఆర్ పై ఉన్న […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి […]Read More