Tags :singidinews

Slider Telangana

బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు

బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా […]Read More

Slider Telangana

గ్రూప్-2 వాయిదా…?

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్-2 వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ నిరుద్యోగ జాక్ తో సమావేశమయిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో తమ డిమాండ్లను వివరించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం,అకునూరి మురళిలతో కల్సి నిరుద్యోగ జాక్ తో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది. గ్రూప్ -2 […]Read More

Slider Telangana

తెలంగాణ రైతులనూ వదలనీ సైబర్ నేరగాళ్లు

తెలంగాణ వ్యాప్తంగా లక్ష లోపు ఉన్న రైతురుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదకొండు లక్షల యాబై వేల మందికి చెందిన రైతు రుణాలకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదే మంచి తరుణం అని భావించి సైబర్ నేరగాళ్లు తమ చేతికి పని చెప్పారు. రైతులకు APK లింకులను పంపి ఆ సొమ్మును కాజేయాలని వ్యూహాలు […]Read More