Cancel Preloader

Tags :singidinews

Breaking News Slider Telangana Top News Of Today

టీజీపీఎస్సీనా..? లేక ఏపీపీఎస్సీ నా..?

చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని మాజీ మంత్రి  తన్నీరు హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?.రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రాబోయే 3 రోజులు జాగ్రత్త..!!

రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, 2 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్టు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలతో పాటు కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, సిద్ధిపేట, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలో లోపు నమోదైనట్టు పేర్కొంది. జైనద్, భీంపూర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఒకటే డైట్..!

తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒక విధమైన ఆహారం అందించాలన్న సంకల్పంలో చేపట్టిన కామన్ డైట్ మెనూ నేటి నుంచి ప్రారంభమైంది. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెనూ డైట్ కార్యక్రమం జరగ్గా, చిలుకూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  అక్కడ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ స్కూల్ నుంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రపంచంలో రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్..!

ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

మోహన్ బాబు చేసిన తప్పు అదే..!

తమను అమితంగా ప్రేమించడమే తన తండ్రి మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాగబాబు కిచ్చే మంత్రిత్వ శాఖ ఇదే..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ప్రస్తుతం […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

రాత్రి పూట 9 తర్వాత తింటున్నారా..?

ప్రస్తుత బిజీ లైఫ్ రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మోహన్ బాబు పై కేసు నమోదు..!

ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి గురించి మోహాన్ బాబు పై  118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు.. రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసాపై కీలక నిర్ణయం..!

గత సార్వత్రిక ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమల్లో భాగంగా రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో  ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుంది.. 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ […]Read More