ఈరోజుల్లో తీపి తినకుండా ఎవరూ ఉండరు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తీపి తినకుండా ముఖ్యంగా చక్కెర రుచి చూడకుండా ఉండలేరు..అయితే అలాంటివారు చక్కెర తినడం మానేస్తే అనేక లాభాలున్నాయి.. చక్కెర తినకుండా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..చక్కెర వాడటం మానేస్తే త్వరగా బరువు తగ్గుతారు..శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతాయి..ఇది గుండె ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. చక్కెర తినడం మానేస్తే మెదడు సామర్ధ్యం పెరుగుతుంది..పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది..పళ్ల క్వావిటీలు,ఇతర దంత సమస్యలు దరిచేరవు..Read More
Tags :singidinews
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపట్ల కేంద్ర వైఖరికి నిరసనగా చేపట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిమ్స్ లో సకల సౌలతులతో దీక్షలు చేయలేదు.. చావు నోటిలో తలపెట్టి తెలంగాణను తెచ్చాను అని చెప్పుకోలేదు.. వందరూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోలేదు.. అర్ధరూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనలేకపోయాము.. యాదయ్య లాంటి తెలంగాణ బిడ్డల చావుకు కారణం కాలేదు అని వ్యంగ్యంగా అన్నారు. […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల ముప్పై ఒకటో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈరోజు ఉదయం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న కు నివాళులు అర్పించిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.. తదానంతరం జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఎనిమిది రోజులు నడపాలని నిర్ణయించారు. ఎల్లుండి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టనున్నారు.Read More
ఖమ్మం జిల్లా నెలకొండపల్లి పర్యాటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని మంత్రి పొంగులేటిని ఓ మహిళా నీలదీసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది..Read More
బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా […]Read More
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్-2 వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ నిరుద్యోగ జాక్ తో సమావేశమయిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో తమ డిమాండ్లను వివరించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం,అకునూరి మురళిలతో కల్సి నిరుద్యోగ జాక్ తో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది. గ్రూప్ -2 […]Read More
తెలంగాణ వ్యాప్తంగా లక్ష లోపు ఉన్న రైతురుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదకొండు లక్షల యాబై వేల మందికి చెందిన రైతు రుణాలకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదే మంచి తరుణం అని భావించి సైబర్ నేరగాళ్లు తమ చేతికి పని చెప్పారు. రైతులకు APK లింకులను పంపి ఆ సొమ్మును కాజేయాలని వ్యూహాలు […]Read More