హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా […]Read More
Tags :singidinews
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్.. చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సన్సేషన్ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట […]Read More
తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా, వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు. అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా […]Read More
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ప్రతిష్టాపన చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశంపై ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. “చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈ రోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నానని పేర్కొంటూ“నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి.. అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి […]Read More
ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రివర్గ […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి.. పవన్ కళ్యాన్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి ఫోన్ కాల్స్ రావడంతో అంత ఉలిక్కిపడ్డారు. పవన్‌ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు కార్యాలయానికి వచ్చాయి.. దీంతో సిబ్బంది డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తన గురించి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై పోలీస్ […]Read More
ఏపీలోని ఈఎన్సీ, ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వారం రోజుల్లో పోలవరం ప్రాజెక్టును సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తారని తెలిపారు.. పోలవరం పర్యటన తర్వాత వర్క్ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రిలీజ్ చేస్తారు.. వచ్చేడాది జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలుపెట్టేలా సన్నాహాలు చేయాలని ఆదేశించారు.. డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టాలి.. త్వరలోనే […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి గోడవలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.. ఆస్తిలో వాటాలు అడిగినందుకు తన తండ్రి మోహాన్ బాబు పదిమందితో హీరో మనోజ్ పై దాడి చేయించారు అని సాయంత్రం మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. తాజాగా హీరో మోహాన్ బాబు హీరో మనోజ్,తన కోడలు పై పిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై మోహన్‌బాబు […]Read More
ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.. రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన […]Read More
ప్రతి రోజూ రాత్రి సమయంలో చాలా ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాత్రి పూట త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. మరోవైపు అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని కూడా ఆ […]Read More
