బాహుబలి, సలార్, సాహో, కల్కి లాంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అర్షద్ వార్సీ హీరో ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలకు హీరో నాని, నిర్మాత దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ఈవెంట్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అర్షద్ తన యాక్టింగ్ కెరీర్ లో ఎప్పుడూ […]Read More
Tags :singidimovies
తెలుగుదేశ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మనవడు.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వూలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ” టీడీపీకి ఇంత ఊపు తీసుకొచ్చి ఆధికారం దిశగా నడిపించింది టీడీపీ జాతీయ కార్యదర్శి..మంత్రి నారా లోకేశ్ మాత్రమే ” అని ఆయన అన్నారు. […]Read More
టాలీవుడ్ సీనియర్ స్టార్ నిర్మాత “దిల్” రాజు రేవు మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.. ఈ సందర్భంగా “దిల్” రాజు మాట్లాడుతూ ” ఈరోజుల్లో ప్రేక్షకులు సినిమా హాల్స్ కు రాకుండా చెడగొట్టేది మేమే “అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఓటీటీలు ఏలుతున్న ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం.. గొప్ప కాదు కానీ తీసిన సినిమాను చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే పెద్ద సవాల్ గా మారింది. మీడియా […]Read More
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి’.. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన […]Read More
మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఈ నెల 22న మెగాస్టార్ కొణిదెల చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న సంగతి విధితమే. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆ రోజు పెద్ద ఎత్తున వేడుకలు జరపడానికి ఇప్పటి నుండే మేధోమధనం చేస్తున్నారు. తాజాగా వైజయంతి మూవీస్ మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. బి గోపాల్ దర్శకత్వంలో ఆర్తి అగర్వాల్,సోనాలిబింద్రే హీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ నటనతో చెలరేగిపోగా వైజయంతి మూవీస్ సంస్థ […]Read More
హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర.. దేవర నుండి ఇప్పటికే విడుదలైన పలు సర్ ప్రైజ్ లు ఫాన్స్ తో పాటు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమాలోని […]Read More
70జాతీయ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.. ఇందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన యువహీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ తెలుగు రీజినల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ అవార్డుకు తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడ్డాయి. మరోవైపు తమిళం నుంచి పొన్నియన్ సెల్వన్-1, కన్నడ నుంచి కేజీఎఫ్-2 ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ నిలిచాయి..Read More
మూవీ పేరు: మిస్టర్ బచ్చన్ విడుదల తేదీ: 15.08.2024 నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడ్‌ఖర్, తనికెళ్ల భరణి, గౌతమి, సత్య, చమక్‌చంద్ర, ప్రభాస్ శ్రీను తదితరులు సినిమాటోగ్రఫీ: అయనంక బోస్ సంగీతం: మిక్కీ జే మేయర్ ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్ బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్ రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎన్నో అంచనాల మధ్య మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), హరీష్ శంకర్ […]Read More
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ట్రెండ్ సెట్టర్. హీరోయిజం డైనమిక్స్ ని మార్చిన డైరెక్టర్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మేకర్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ హీరో. మాస్, క్లాస్ రెండూ పాత్రల్లో ఒదిగిపోయే యాక్టర్. ఈ ఇద్దరూ కలసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాంచి హిట్. రామ్ ని ఉస్తాద్ చేసింది ఈ సినిమానే. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. మరీ సీక్వెల్ డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిందా? ఫ్యాన్స్ […]Read More
Rashmika MandannaRead More