Tags :singidimovies
సాయి పల్లవి ..ఈ నటిని చూడగానే మన ఇంట్లో అమ్మాయిలా.. పక్క ఇంటి అమ్మాయిలా కల్సిపోయేలా ఉంటది తన నటన కానీ అభినయం కానీ.. నేచూరల్ గా ఉంటూ చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరి మదిలో స్థానం సంపాదించుకున్న నటి. అలాంటి సాయి పల్లవికి యాక్షన్, కామెడీ తరహా సినిమాలంటేనే ఇష్టం. అలాంటి కథాబలమున్న చిత్రాల్లోనే తాను నటిస్తాను అని తెలిపింది ఈ భామ. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో సాయిపల్లవి […]Read More
తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీవర్గాలు తెలిపాయి. డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం ధర రూ.120 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే లేడీ అమితాబ్ నయనతార, సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉన్నారు.. ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.Read More
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న రీరిలీజైన ‘ఇంద్ర’ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 3.05 కోట్లు వచ్చినట్లు వైజయంతి ఫిల్మ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 385 థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు సైతం స్పెషల్ షోలకు హాజరై సందడి చేస్తున్నారు.Read More
Movies :- గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆయన అభిమాని.. తెలుగు ఇండస్ట్రీ హిట్ చిత్రాల ఐకాన్ హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమాకు మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ ను ఖరారు చేశారు.. ఆ తర్వాత దాన్ని నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.. అయితే ఇలా మార్చడం […]Read More
ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్ను ఇష్టపడతారా లేక కామెడీనా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ‘నా సినిమాల్లో కామెడీ ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సానాతో చేసే సినిమా అలాగే ఉంటుంది’ అని తెలిపారు. ఇక […]Read More
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో…మెగాస్టార్ చిరంజీవిది నేడు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన హిట్ మూవీల్లో ఒకటైన ‘ఇంద్ర’ నేడు రీరిలీజ్ కానుంది. అయితే రీరిలీజ్ పరంగా ఈ మూవీ రికార్డు సృష్టించిందని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మొత్తంగా 385కు పైగా థియేటర్లలో విడుదల అవుతున్నాయి .. ఇది ‘బిగ్గెస్ట్ ఎవర్ రీరిలీజ్ మూవీ’ అని పేర్కొంది.ఇప్పటికే పలు చిత్రాలు రిరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ మూవీ పై […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాకుండా తన మిత్రుడు, నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారానికి వెళ్లిన సంగతి తెల్సిందే .. దీంతో ఇటు అల్లు, అటు మెగా అభిమానుల మధ్య ఓ పెద్ద వారే స్టార్ట్ అయింది. తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ […]Read More
చిన్న మూవీ గా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం.. ప్రియదర్శన్, కావ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కమీడియన్ వేణు దర్శకత్వం వహించారు.. వేణు కి బంపర్ ఆఫర్ ఒకటి తగిలింది.. సరిపోదా శనివారం చిత్రం ప్రమోషన్లో భాగంగా నేచరల్ స్టార్ హీరో నాని మాట్లాడుతూ “”తనకు సినిమా అంటే ఇష్టమని అన్నారు. అయితే ప్రత్యేకించి జానర్ ఏమీ లేకుండా నెరేషన్ ను ఎంజాయ్ చేస్తానని నాని తెలిపారు. ‘బలగం’ వేణు లాంటి […]Read More