Tags :singidimovies

Breaking News Movies Slider Top News Of Today

మంచు మనోజ్ పై మోహన్ బాబు పిర్యాదు.?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి గోడవలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.. ఆస్తిలో వాటాలు అడిగినందుకు తన తండ్రి మోహాన్ బాబు పదిమందితో హీరో మనోజ్ పై దాడి చేయించారు అని సాయంత్రం మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. తాజాగా హీరో మోహాన్ బాబు హీరో మనోజ్,తన కోడలు పై పిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై మోహన్‌బాబు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సమంత కు అండగా నిర్మాత..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో  హీరోయిన్ గా అందాల రాక్షసి..సీనియర్ నటి సమంత నటించిన సంగతి తెల్సిందే.. ఈ చిత్రం నిర్మాణ సమయంలో సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. ఆ సమయంలో నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2 లో ఒకటి మిస్ అయింది..?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో పుష్ప -2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఏడాది కిందట ‘WHERE IS PUSHPA’ అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ సీక్వెన్స్ వీడియోలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోకి తప్పించుకుపోయిన పుష్పను చూసి పెద్ద […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2కు మెగా హీరో మద్ధతు..!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నిర్మితమై భారీ అంచనాలతో రిలీజవుతున్న మూవీ ‘పుష్ప-2’.. ఈ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప -2’ టీమ్కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఇరు రాష్ట్రాల్లో సంచలనమైన జానీ మాస్టర్‌ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్‌ సీరియస్ అయింది. అందులో భాగంగా రేపు మంగళవారం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కానున్నది.ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా  జానీ మాస్టర్   ఉన్నారు…సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమావేశం రేపటికి వాయిదా పడింది.. జానీ మాస్టర్‌పై   అసోసియేషన్.తీసుకోనున్నట్లు తెలుస్తుంది… యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్ల  నుండి డిమాండ్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఇద్దరు బిడ్డల తల్లిగా నివేదా థామస్

నివేదా థామస్ కథాబలమున్న పాత్రలకు.. నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు .. వైవిధ్యభరితమైన మూవీలకు కేరాఫ్ అడ్రస్ . నిన్ను కోరి అయిన బ్రోచేవారెవరూ అయిన వకీల్ సాబ్ అయిన చిత్రం ఏదైన కానీ తనకంటూ ఓ మార్కు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్. అలాంటి నివేదా థామస్ ఇద్దరు బిడ్డల తల్లిగా నటిస్తుంది అంటే షాక్ అవ్వాల్సిన విషయమే కదా… అసలు విషయానికి వస్తే నంద కిశోర్ ఇమాని తెరకెక్కిస్తోన్న .. రానా నిర్మిస్తున్న తాజా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సరికొత్తగా రష్మీక మందన్నా

హాట్ బ్యూటీ…నేషనల్ క్రష్ రష్మిక కొత్త జోనర్లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సరసన హారర్ మూవీలో నటించేందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు టాక్. ఆదిత్య సర్పోల్దార్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘వాంపైర్స్ ఆఫ్ విజయనగర’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది బాలీవుడ్లో హారర్ నేపథ్య చిత్రాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సైతాన్, ముంజ్యా హిట్ అందుకోగా స్త్రీ2 బాక్సాఫీసును షేక్ చేస్తోంది.Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో బాలకృష్ణ గురించి మీకు తెలియని విషయాలు..?

నందమూరి అందగాడు.. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.. బాలయ్య 17 సినిమాల్లో డ్యూయల్ రోల్, అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు.1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి. అవన్నీ హిట్టు కావడం మరో విశేషం. మొత్తం 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి.బాలయ్య 6 ఫిల్మ్ […]Read More

Movies Slider Top News Of Today

సీక్రెట్ కెమెరాలతో హీరోయిన్ల నగ్న వీడియోలు చిత్రీకరణ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్.. నటి రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ “హీరోయిన్ల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో హీరోయిన్ల నగ్న వీడియోలను చిత్రీకరించేవారు. సినిమా షూటింగ్ సెట్ లోనే ఆ వీడియోలను కొంతమంది చూడటాన్ని గమనించేదాన్ని అని”ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులు కేవలం మళయాళం చిత్ర పరిశ్రమలోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. నేను సినిమా షూటింగ్ లో డ్రస్సులు మార్చుకోవడానికి […]Read More