Tags :singidimovienews

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2 లో ఒకటి మిస్ అయింది..?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో పుష్ప -2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఏడాది కిందట ‘WHERE IS PUSHPA’ అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ సీక్వెన్స్ వీడియోలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోకి తప్పించుకుపోయిన పుష్పను చూసి పెద్ద […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నేను పారిపోలేదు -రామ్ గోపాల్ వర్మ..!

సోషల్ మీడియా లో పోస్టుల గురించి ఏపీ ప్రభుత్వం  తనపై పెట్టిన కేసుల విషయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు అర్జీవి ట్విటర్లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్ పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు పాత్రలో నటించిన నటుడిపై కేసు నమోదు

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ s ఎన్టీఆర్ మూవీలో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన ప్రముఖ నటుడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్ పై హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. గతంలోనూ అతడిపై కేసు అదే పీఎస్ లో కేసు నమోదవ్వడం విశేషం . […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప-2 నుండి బిగ్ అప్డేట్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం ‘పుష్ప-2’ ది రూల్‌.. చిత్రం ఇప్పుడు ఇండియాలో హాట్‌టాపిక్‌.. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇండియాస్‌ ఫేమస్‌ ప్రొడ్యూసర్స్‌ నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా ప్రేక్షకుల్లో, ఐకాన్‌స్టార్‌ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పేరు చిన్నది. కానీ మనసు పెద్దది

ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్. అయితేనేమి మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ముంచిన వరదల సమయంలో ఏ స్టార్ హీరోయిన్ ముందుకు రాకపోయిన స్టార్ హీరోలకు తానేమి తీసిపోలేను అంటూ రెండు రాష్ట్రాలకు వరద సాయం అందించింది. తాజాగా ఆ హీరోయిన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు.టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల హైదరాబాద్ మహానగరంలోని బస్టాండ్ పరిసరాల్లో చలిలో నిద్రిస్తున్న ప్రయాణికులు, అనాథలు, పేదలకు ఆమె దుప్పట్లు పంచారు. తానే స్వయంగా  వారికి దుప్పట్లు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆ హీరో ని అన్న అని పిలిచిన సాయిపల్లవి

సాయిపల్లవి చూడటానికి బక్కగా… అందంగా నేచరల్ బ్యూటీ గా కన్పించే సహజ నటి. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదినే కాదు కుర్రకారు గుండెల్లో కొలువై ఉన్న దేవత. అలాంటి దేవత ఓ హీరోను అన్న అని పిలిచినందంట.. అసలు విషయానికి వస్తే హీరో శివ కార్తికేయన్ అమరన్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ “ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యి ఆమెకు కాల్ చేసి ప్రశంసించినట్లు  చెప్పారు.దీనికి బదులుగా ఆమె […]Read More

Movies Slider Top News Of Today

నందమూరి అభిమానులకు శుభవార్త

యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర -1” మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ చిత్రం తర్వాత వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కించబోయే నూతన చిత్రంలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో కోడై కూస్తున్నారు.. ఇప్పటికే ప్రశాంత్ నీల్ అంటే యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ చూసిన నేపథ్యంలో […]Read More

Movies Slider

మలయాళం రీమేక్ మూవీలో బాలయ్య

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 ప్రాజెక్టులో నటిస్తున్నాడు నందమూరి నటసింహాం.. యువరత్న బాలకృష్ణ. ఈ చిత్రం తర్వాత బాలయ్య మలయాళం మూవీ రీమేక్ లో నటించనున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త తెగ చక్కర్లు కొడుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఆవేశం సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో గుసగుస. ఈ చిత్రంలో ఫహిద్ ఫాజిల్ క్యారెక్టర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని బాలయ్య బాబుతో రీమేక్ […]Read More

Movies Slider Top News Of Today

సుమకు ముద్దుపెట్టిన నటుడు

సుమ ఓ నటిగా యాంకర్ గా తెలుగు సినీ టీవీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. టీవీ షో అయిన సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ అయిన కార్యక్రమం ఏదైనా కానీ ఫుల్ జోష్ తో తన వాక్ చతురతతో వీక్షకులను సభీకులను ఆకట్టుకుంటుంది.. అలాంటి యాంకర్ సుమకు షాకిచ్చాడు ఓ నటుడు.. విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ప్రీ రీలీజ్ వేడుకకు యాంకర్ గా హోస్ట్ చేశారు సుమ.. ఈ నేపథ్యంలో సుమ […]Read More