ఏసీకి అతిగా అలవాటు పడ్డారా..?. ఏసీ లేకపోతే అసలు ఉండలేరా..?. అయితే ఇది మీకోసమే.. ఏసీను అతిగా వాడితే అనేక నష్టాలున్నాయని అంటున్నారు నిపుణులు.ఏసీని అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి. అతిగా వాడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే గాలి ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఇన్ఫెక్షన్లు ,తలనొప్పి ,తలతిరగడం ,చర్మం పొడిబారడం,మెదడు కణాలు బలహీనపడతాయి. అలెర్జిక్ రినైటిస్ ,కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే ఏసీని మితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.Read More
Tags :singidilifestyle
పండగోచ్చిన బీర్ తాగాలే.. చావుకెళ్లిన బీర్ తాగాలే.. ఏదైన విజయం సాధిస్తే బీర్ తాగాలే.. ఓడిన బీర్ తాగాలే..ఇలా సందర్భం ఏదైన సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే బీర్ తాగాల్సిందే మామ అంటూ సిట్టింగ్ వేస్తారు. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పడిపోతాయనే ఓ వార్తను నేటి సోషల్ మీడియా యుగంలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కిడ్నీలో రాళ్లున్నవారు బీరు/ఆల్కహాల్ తాగడం మంచిది కాదని మాక్స్ హెల్త్ కేర్ చెబుతుంది. ఎక్కువకాలం […]Read More
సహాజంగా అది బిర్యానీ అయిన అన్నం అయిన చివర్లో పెరుగుతో తింటే వచ్చే కిక్కే వేరేబ్బా. అయితే పగలు పెరుగు తింటే అనేక లాభాలుంటాయి. కానీ రాత్రి పూట పెరుగు తింటే మాత్రం అనేక నష్టాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. రాత్రిపూట పెరుగు తింటే దాని తీపి లక్షణాల కారణంగా తిన్నవారి శరీరంలో పిత్తం,కఫం పెరుగుతాయి. ఆరోగ్య వంతులు రాత్రిపూట తింటే కొంతవరకు పర్వాలేదు. కానీ జలుబు,దగ్గు, ఆలర్జీతో బాధపడేవాళ్లు రాత్రి పూట తినకూడదని […]Read More
Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…Read More
Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
ఏడీస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఆకస్మికంగా అధిక జ్వరం వస్తుంది.. తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.. సహజంగా తీవ్రంగా కీళ్ళ, కండరాల నొప్పులు వస్తాయి.. జ్వరం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే చర్మంపై దద్దుర్లు వస్తాయి.. తేలికపాటి నుండి తీవ్రమైన వికారం పుడుతుంది.. ముక్కు లేదా చిగుళ్ల నుండి తేలికపాటి రక్త స్రవం అవుతుంది.. చర్మం పై తేలికపాటి గాయాలు అవుతుంటాయి.Read More