ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను 3-0తో కివీస్ క్లీన్ స్విప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్ (64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత్ చివరిసారి 2000లో దక్షిణఫ్రికా జట్టుపై 2-0తో ఓటమి పాలైంది..Read More
Tags :singidigames
ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరుగుతున్నా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కివీస్ డీఆర్ఎస్ తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్ ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ […]Read More
ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్… లెజెండ్రి ఆటగాడు విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించింది. మరోవైపు రజత్ పాటిదార్ కు రూ.11 కోట్లు, యశ్ దయాల్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.Read More
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా గాయం నుండి కోలుకున్నా గిల్ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు తొలి టెస్ట్ లో శుభమన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో విఫలమైన కేఎల్ […]Read More
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు డబ్బులు ముఖ్యం కాదు అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గురించి అశ్విన్ మాట్లాడుతూ” తనకు తెల్సినంతవరకు రోహిత్ శర్మ తలనొప్పి తెచ్చుకోవాలని కోరుకోడని “చెప్పారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును వీడతారనే ప్రచారం అశ్విన్ స్పందించారు. భారతజట్టుకి కెప్టెన్ గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ కు చాలా సార్లు కెప్టెన్ గా చేశాను.. ఇప్పుడు కెప్టెన్ కాకపోయిన ముంబై ఇండియన్స్ […]Read More
టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More
టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వారిద్దరూ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్ నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.Read More
టీమిండియా బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ సీనియర్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసిన కానీ బౌలింగ్ కోచ్ గా టీమిండియాకు చెందిన మాజీ బౌలర్లు లక్ష్మీపతి బాలాజీ,వినయ్ కుమార్ల పేర్లు విన్పించాయి. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఖరారు అయ్యారు. […]Read More
team india head coatch rahul dravidRead More
దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ […]Read More