Tags :singidifilms

Movies Slider Top News Of Today

“చుట్టమల్లె పాట”కి రోహిత్ రితిక  ఎడిటింగ్ -వీడియో

పలు సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర-1లో హీరో హీరోయిన్లుగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెల్సిందే.. నిన్న సాయంత్రం వీరిద్దరూ నటించగా  ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు చాలా మంది పలు రకాలుగా ఎడిటింగ్ వీడియోలను రూపొందిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన సతీమణి రితికపై ఓ […]Read More

Movies Slider Top News Of Today

నాగబాబు సంచలన వ్యాఖ్యలు

మెగా హీరో… జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదు. మా అబ్బ సొత్తు అసలే కాదు.. ఇది అందరిదీ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానిదో… నందమూరి కుటుంబానిదో.. మెగా కుటుంబానిదో కాదు.. ఇది అందరిదీ.. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే.. ఎవరికీ సత్తా ఉంటే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారు.. మేము […]Read More

Movies Slider Top News Of Today

నందమూరి అభిమానులకు శుభవార్త

యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర -1” మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ చిత్రం తర్వాత వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కించబోయే నూతన చిత్రంలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో కోడై కూస్తున్నారు.. ఇప్పటికే ప్రశాంత్ నీల్ అంటే యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ చూసిన నేపథ్యంలో […]Read More

Movies Slider Top News Of Today

ప్రభాస్ తో త్రిష రొమాన్స్

త్రిష ప్రభాస్ జోడి అనగానే ముందు గుర్తుకు వచ్చే మూవీ వర్షం.. అప్పట్లో ఈ సినిమా ఎంత విజయవంతం అయిందో… ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోరు.. ఆ తర్వాత వీరిద్దరూ చివరిగా పదహారు ఏండ్ల కిందట బుజ్జిగాడు అనే మూవీలో ఆడిపాడారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ తెరపై కన్పించనున్నారు.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ లో ప్రభాస్ సరసన నటించనున్నారు అని ఫిల్మ్ […]Read More