ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువహీరో నిఖిల్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్న ఆ వీడియోలు ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి అని క్లారిటీచ్చారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారు.. నిజానిజాలు పోలీసులకు కూడా తెలుసని నిఖిల్ స్పష్టం చేశారు..మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల వీడియోలు సైతం ఉన్నట్లు […]Read More
Tags :singidifilmnews
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో హీరోయిన్ గా అందాల రాక్షసి..సీనియర్ నటి సమంత నటించిన సంగతి తెల్సిందే.. ఈ చిత్రం నిర్మాణ సమయంలో సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. ఆ సమయంలో నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా […]Read More
చిత్రం: పుష్ప2: ది రూల్; నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ, జగదీశ్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్ తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచిలి; సంభాషణలు: శ్రీకాంత్ విస్సా; పాటలు: చంద్రబోస్; రచన, దర్శకత్వం: సుకుమార్; నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్; విడుదల: […]Read More
bhargav ram video viral in social mediaRead More
a shocking issue in hyderabadRead More
ఏపీ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ తెలుగు సీనియర్ నటి శ్రియా చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను శ్రియా ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల గురించి..తనను నమ్ముకున్న వారి గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడ్ని ఎన్నుకున్నందుకు ఏపీ […]Read More
మెగా హీరో… జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదు. మా అబ్బ సొత్తు అసలే కాదు.. ఇది అందరిదీ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానిదో… నందమూరి కుటుంబానిదో.. మెగా కుటుంబానిదో కాదు.. ఇది అందరిదీ.. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే.. ఎవరికీ సత్తా ఉంటే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారు.. మేము […]Read More
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 ప్రాజెక్టులో నటిస్తున్నాడు నందమూరి నటసింహాం.. యువరత్న బాలకృష్ణ. ఈ చిత్రం తర్వాత బాలయ్య మలయాళం మూవీ రీమేక్ లో నటించనున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త తెగ చక్కర్లు కొడుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఆవేశం సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో గుసగుస. ఈ చిత్రంలో ఫహిద్ ఫాజిల్ క్యారెక్టర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని బాలయ్య బాబుతో రీమేక్ […]Read More
సుమ ఓ నటిగా యాంకర్ గా తెలుగు సినీ టీవీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. టీవీ షో అయిన సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ అయిన కార్యక్రమం ఏదైనా కానీ ఫుల్ జోష్ తో తన వాక్ చతురతతో వీక్షకులను సభీకులను ఆకట్టుకుంటుంది.. అలాంటి యాంకర్ సుమకు షాకిచ్చాడు ఓ నటుడు.. విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ప్రీ రీలీజ్ వేడుకకు యాంకర్ గా హోస్ట్ చేశారు సుమ.. ఈ నేపథ్యంలో సుమ […]Read More
హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ హీరో పోతినేని రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్… ఈ చిత్రం యూనిట్ ఈరోజు సాయంత్రం అరుగంటలకు ట్రైలర్ ను విడుదల చేసింది . ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా , సంజయ్ దత్తు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు… మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఆగస్టు 15న ఈ మూవీ […]Read More
 
                             
                 
                 
                 
                 
                 
                 
                 
                 
                 
                