తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర పరువు తీసింది ఎవరు?.మీ కుటుంబమే రాష్ట్ర పరువు తీసింది కదా వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ “మాకు డిల్లీ వ్యాపారాలు తెలియవు.ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం.కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర .కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ . […]Read More
Tags :singidi
తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలలో శుక్రవారం కురిసిన వడగళ్ల వాన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. వడగళ్ళ వాన వలన నెలకొన్న పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున […]Read More
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులిస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది..మరి ఈఏడాదిన్నరలో ఎక్కడ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిలదీశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటీ పీసీసీ చీఫ్ రేవంత్ నుంచి ఆ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దాకా అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు రావడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. పోనీ మన సీఎం రేవంత్ రెడ్డి ఏమైన నటుడా..?. ఆయన ఏమైన సినిమాల్లో నటించారా..?. ఆయన ప్రతిభకు.. నటనకు ఏమైన మెచ్చి ఈ అవార్డు ఇచ్చారా అని ఆలోచిస్తున్నారా..?. సినిమాలకు కాదండోయో..సోషల్ మీడియాలో.. మీడియాలో ఎవరూ బూతులు మాట్లాడోద్దు. తాను మాత్రం అసెంబ్లీలో బూతులు మాట్లాడోచ్చు అంటున్న రేవంత్ రెడ్డి నటనకు.. డ్రామాటిక్ కు మెచ్చి అస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు.. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ డిప్యూటీ స్పీకర్.. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తో కల్సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో కలిశారు. ఈసందర్భంగా ఆయన మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండిలో పెండింగ్‌లో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంచి వక్త.. మంచి కళాకారుడు అధ్యక్షా.. అంటూ ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఓట్లు కోసం చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను గంగలో ముంచారు. నాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి, […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు వన్ మ్యాన్ ఆర్మీ షో లెక్క అధికార పక్షాన్ని ఊచకోత కోశారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ గురించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని విమర్శించారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికలయ్యాక ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి ), గ్యాదరి కిషోర్ కుమార్ (తుంగతుర్తి ), గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి (ఆలేరు ) శుక్రవారం ఎర్రవెల్లి లోని […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఈనెల 23వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మాజీ మంత్రివర్యులు ..కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అధ్యక్షతన వారి కాంపు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ కు ఈనెల 23వ తేదీన గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మరియు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ […]Read More