తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు తప్పా అభివృద్ధి,సంక్షేమం లేదు.. పాలమూరు ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచిన చేసింది ఏమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పదేండ్ల పాలనలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరిచ్చాము.. ప్రతి నెల అవ్వకు తాతకు పింఛన్ అందించాము.. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసి కులవృత్తులకు పునర్జీవం తీసుకోచ్చి గ్రామీణ పల్లెల రూపురేఖలను […]Read More
Tags :singidi
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” గొర్రెల పంపిణీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయి.. ఆ పథకం అమల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు పలు స్కాములకు పాల్పడినారు. బీఆర్ఎస్ నేతల తీరు వల్ల.. పాలన వల్ల కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని […]Read More
ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, దీనిపై అసెంబ్లీలోనూ […]Read More
తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు […]Read More
హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలి. ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.Read More
జైలు నుండి విడుదల అయ్యాడని ర్యాలీ తీసిన గ్యాంగ్‌స్టర్.. మళ్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన వైరల్ అవుతుంది.. మహారాష్ట్ర – నాసిక్ గ్యాంగ్‌స్టర్‌గా పేరున్న హర్షద్ పటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి పలు కేసులలో అరెస్ట్ అయి జూలై 23న విడుదల అయ్యాడు. జైలు నుండి విడుదల అయినపుడు కంబ్యాక్ హర్షద్ అంటూ అతని అనుచరులు ర్యాలీ తీయగా, అతను కారు రూఫ్ టాప్ మీద నుండి ర్యాలీలో పాల్గొన్నాడు.. దీనిపై కేసు నమోదు […]Read More
ఢిల్లీ వేదికగా ఏపీ లో సేవ్ ఏపీ పేరుతో జరిగిన ధర్నా లో పాల్గొన్న వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్డీటీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. జగన్ ఇంటర్వూలో మాట్లాడుతూ “చంపేయాలనుకుంటే నన్ను చంపేయండి..నాపై పగ కక్షలుంటే నాపై తీర్చుకోండి..అంతేకానీ అమాయకపు ప్రజలను ఎందుకు చంపేస్తున్నారు..” మీకు ఓట్లేయలేదని..వైసీపీకి మద్ధతు ఇచ్చారని ఓటర్లను ఎందుకు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు..మా పార్టీ నేతలు..కార్యకర్తలపై ఎందుకు దాడులు చేస్తున్నారు..హాత్యారాజకీయాలు ఎందుకు చేస్తున్నారు” అని టీడీపీ […]Read More