తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తర్వాత పార్టీ బాధ్యతలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలానే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ఆ తర్వాత అదే నెల పద్నాలుగు తారీఖున తిరిగి రానున్నారు.. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుంది అని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి… మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు…. […]Read More
Tags :singidi
ప్రముఖ బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్ కృతి సనన్ ప్రముఖ వ్యాపార వేత్త అయిన కబీర్ బహియాతో డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరూ గ్రీస్ లో జరిగిన ఒక ఈవెంట్ లో జంటగా కనిపించారు. ఈవెంట్కు సంబంధించిన ఓ ఫొటోను కబీర్ సోషల్ మీడియాలో లొకేషన్ తో సహా పోస్ట్ చేశారు. అదే లొకేషన్ లో హీరోయిన్ కృతి ఉన్నట్లు తేలింది. దుబాయ్ లో 2024 న్యూ ఇయర్ […]Read More
ప్రముఖ తమిళ హీరో ధనుష్ కు తమిళ నిర్మాత మండలి big షాకిచ్చింది.. హీరో ధనుష్ తో పాటు అడ్వాన్సులు తీసుకొని షూటింగ్ లు పూర్తిచేయని నటీనటులపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేశాకే కొత్తవాటికి కాల్ షీట్స్ ఇవ్వాలని నిర్మాత మండలి వాళ్లకు తేల్చి తెలిపింది. అంతే కాకుండా ఇక నుండి తమిళ ఇండస్ట్రీ లో ఏ హీరో అయిన హీరోయిన్ అయిన […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో నగర వ్యాప్తంగా పదిన్నారకే అన్ని వ్యాపార సంస్థలు మూసేయాలి.. కానీ పోలీస్ కమండ్ సెంటర్ ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, వైన్ షాపులు మాత్రం పన్నెండు గంటల దాక తెరిచే ఉంటాయి.. సామాన్యులకు ఒక న్యాయం.. పోలీస్ అధికారులకు ఒక న్యాయమా […]Read More
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ హైదరాబాద్ నగర పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో పద్దుల గురించి జరిగిన చర్చలో అయన మాట్లాడుతూ “హైదరాబాద్ లోని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు లంచాలు అందుతున్నాయని ” సంచలన ఆరోపణలు చేశారు. అయన ఇంకా మాట్లాడుతూ ‘ఇటీవల నాకు ఒక ఏసీపీ ఫోన్ చేసి మా ఏరియాలో పోలీస్ స్టేషన్ను నిర్మించేందుకు నన్ను సాయం చేయమన్నారు. నెల నెల మీరు తీసుకున్న లంచాలతో మీరే సొంతంగా […]Read More
అమరావతిలో హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ఈసందర్బంగా ప్రభుత్వం […]Read More
దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ గారు, ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం గారిని ఆయన కార్యాలయంలో కలిసి, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రెజెంట్ చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం […]Read More
గబ్బర్ సింగ్ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెప్తాడు “నేను ట్రెండ్ ఫాలో అవ్వను… ట్రెండ్ సెట్ చేస్తాను “అని… ఈ డైలాగ్ అచ్చమ్ జనసేన ఎమ్మెల్యేకు సరిపోతుంది.. తమ నాయకుడు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో నడుస్తూ ఓ సామాన్యుడిలా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని తనిఖీకి వెళ్ళారు. ఆ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లిన జనసేన ఎమ్మేల్యేకు ఆఫీస్ […]Read More
గత కొన్ని ఏండ్లుగా ఇదే చివరి ఐపీఎల్ ..ఈ ఐపీఎల్ తర్వాత ఎంఎస్ ధోనీ గుడ్ బై చెప్పనున్నారు అని ఒకటే వార్త ఎప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన.. ముగిసే సమయంలో వైరల్ అవుతుంది.. ఇటీవల జరిగిన ఐపీఎల్ కూడా ఇదే లాస్ట్ అని క్రికెట్ వర్గాల్లో తెగ చర్చ జరిగింది. ఎన్ని వార్తలు ప్రచారం జరిగిన కానీ ఎంఎస్ ధోనీ కొనసాగుతూ వచ్చాడు. తాజాగా మరోకసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. అయితే బీసీసీఐ కనుక ఓ […]Read More