తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెల్సిందే. అయితే మొదట్లో కమిషన్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్న జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ గా జస్టిస్ మధన్ బీ లోకూర్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.. మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు.. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ గా పని చేశారు. పదేండ్లలో […]Read More
Tags :singidi
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రపతి నియమించిన సంగతి తెల్సిందే.. రేపు బుధవారం రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హజరు కానున్నట్లు తెలుస్తుంది. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.1957 ఆగస్టు2 న జన్మించిన వర్మ 1990లో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గోన్నారు. 2018-23లో త్రిపుర […]Read More
నేడు బంగారం ధరలు మరింత తగ్గాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేల స్థాయిలో ఉన్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో […]Read More
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ రెండో మెడల్ కొట్టింది . 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటర్ మనూ భాకర్ ఖాతాలో మరో మెడల్ పడింది. మిక్స్‌డ్ టీమ్‌లో మనూ భాకర్‌తో పాటు సరబ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్‌తో షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన […]Read More
ఏపీలోని ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. నిన్న సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.. ఈ విషయం తెల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై విచారణ […]Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అసెంబ్లీ లో మాస్ కౌంటర్ ఇచ్చారు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై చర్చలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “పడేండ్ల మాపాలనలో మూడు టిమ్స్ ఆసుపత్రులు కట్టినము. మేము ఉస్మానియా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కూడా కట్టాలని చాలా ప్రయత్నం చేసాము.. కానీ హైకోర్టు స్టే వల్ల కట్టలేకపోయాము. మా తర్వాత మీరు అధికారంలో వచ్చి […]Read More
మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్తను తెలిపారు హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని తెరకేక్కిస్తున్న సంగతి తెల్సిందే.. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు.. అందులో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ “మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలను ముగ్గుర్ని పెట్టి ఓ చిత్రం […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెటైర్ వేశారు… తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై జరుగుతున్నా చర్చలో భాగంగా మాజీ మంత్రి సబితా మాట్లాడుతూ “కాంగ్రెస్ ఏడు నెలల పాలనలోనే విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది.. గురుకులాల్లో విద్యార్థులు మృత్యు వాతపడుతున్నారు.. సరైన వసతులు ఉండటం లేదు.. నాణ్యతలేని ఆహారం పెడుతుంటే అనారోగ్య పాలవుతున్నారు.. హాస్టల్ లో ఉంటే ఎలుకలు కరుస్తున్నాయి… బయటకు […]Read More