Tags :singidi

Andhra Pradesh Slider

మాజీ మంత్రి కొడాలి నాని కి క్యాన్సర్ పై క్లారిటీ

ఏపీ మాజీ మంత్రి… వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి కి క్యాన్సర్ అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని మరో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యనించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాని గారి అమ్మగార్కి రెండేండ్ల కిందట క్యాన్సర్ వచ్చి బాగుపడ్డారు.. ఆ తర్వాత పరీక్షల కోసం నాని గారు కూడా వెళ్లారు.. దానికి నాని గార్కి క్యాన్సర్ అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ శూనకానందం పొందుతున్నారు.  మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం […]Read More

Andhra Pradesh Slider

65 లక్షల మంది కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 లక్షల మంది కి 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా ఎన్డీఏ కూటమి రాష్ట్రా ప్రభుత్వం అందిస్తుంది అని చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ అన్నారు. రాష్ట్రంలోని తాడికలపూడి, యడవల్లి పంచాయితీలలో ఉన్న నల్లగోపువారిగూడెం, ఉప్పలపాడు, వీరిశెట్టిగూడెం, తడికలపూడి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్, చింతలపూడి జనసేన ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా […]Read More

Slider Telangana Top News Of Today

దానం నాగేందర్ కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.” దమ్ముంటే హైదరాబాద్ లో ఎక్కడకి రావాల్నో చెప్పాలి.. అక్కడకి మేము వస్తాము.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి.జాబ్ క్యాలెండర్ స్పష్టత లేకుండా తెల్లపేపర్ పై రాతలు రాసి చెబితే అది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువత […]Read More

Andhra Pradesh Slider

ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు

ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు జరుగుతున్నాయి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలైన సమయం ఇవ్వడం లేదు.. కల్కి మూవీలో కాంప్లెక్స్ లో కూర్చుని కమాండర్ కుట్రలు చేసినట్లు ఏపీలో ఓ కాంప్లెక్స్ లో కూర్చుని సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఒకప్పుడు […]Read More

Andhra Pradesh Slider

వాళ్లకు చంద్రబాబు హెచ్చరిక

ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన.. పాల్పడే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ప్రజాధర్భార్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ” రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి అనేక పిర్యాధులు అందాయి.. గ్రామానికో మండలానికో భూకుంభకోణం వెలుగులోకి వస్తుంది. వైసీపీ నేతలతో కల్సి కొంతమంది అధికారులు రెవిన్యూ రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఐఏఎస్ అధికారులు బదిలీ

తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మార్క్ ఫైడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి ,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ గా డీకే శ్రీదేవి,మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు.. డిజార్టర్ మేనెజ్మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్ ,హాకా ఎండీగా కె చంద్రశేఖర్ రెడ్డి,మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంకలను […]Read More

Andhra Pradesh Slider

మిస్ యూనివర్స్-ఇండియాకు చందన జయరాం

మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే దానం నాగేందర్ క్షమాపణ

అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైన బాధపడితే.. వాళ్ల మనోభావాలను కించపరిస్తే క్షమాపణ చెప్తాను.. నేను మాట్లాడుతుంటే పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతున్నారు. అందుకే గమ్మున ఉండమని చెప్పాను. ఆ చెప్పే క్రమంలోనే నోరు జారాను తప్పా కావాలని కాదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైన బాధకలిగితే క్షమాపణ చెప్తున్నాను అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.. హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిన్న […]Read More

Andhra Pradesh Slider

టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో బుద్ధా వెంకన్న పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ” ఐదేండ్ల వైసీపీ పాలనలో నాపై ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు గారింటి మీదకు దాడికెళ్తే నేను అడ్డుగా నిలబడ్డాను.. వైసీపీ అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేశాను .. ఎమ్మెల్యే మంత్రులుగా […]Read More

Slider Telangana Top News Of Today

అమెరికాకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి ఈ రోజు ఉదయం బయలు దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అయా శాఖల ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు. ఈ పర్యటనలో న్యూజెర్సీ,న్యూయార్క్,వాషింగన్ డీసీ,శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. అక్కడ నుండి దక్షిణకొరియో రాజధాని మహానగరం సియోల్ లో రెండు రోజుల […]Read More