ఏపీ ప్రతిపక్ష వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దొరబాబును కాదని వంగ గీతకు ఆ పార్టీ ఆధిష్టానం టికెట్ ను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే దొరబాబుకు తీవ్ర అవమానం […]Read More
Tags :singidi
తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న ప్రముఖ సీరియల్ అయిన ‘రాధమ్మ కూతురు’ లో పూర్తి నెగిటీవ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో నటించి అందర్ని మెప్పించిన నటి చందన ..తాజాగా ఆమె ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వూలో మీరు మీ స్వలాభం కోసం ఎవరినైనా లేపేస్తారా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘తప్పదు కదండీ సీరియల్‌లో.. భర్తనే లేపేస్తా .. సీరియల్ అంటే అలాగే ఉంటుంది. రైటర్ ఎలా రాస్తే.. […]Read More
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహారి,తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ రోజు పిటిషన్ పై హైకోర్టు విచారణను నిర్వహించింది. ఇరువైపులా వాదనలను హైకోర్టు విన్నది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి ఇన్ని రోజుల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించలేము అని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలను […]Read More
భారత రైజర్ల వినేశ్ ఫొగట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా వినేశ్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అధికారులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. రాత్రికి రాత్రే రెండు కిలోల బరువు తగ్గడానికి జాగింగ్,స్కిప్పింగ్ లాంటివి చేయడం జరిగింది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పారిస్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వందగ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో యాబై కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు వినేశ్ పై […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదగురు వైసీపీ కార్పొరేటర్లు పలువురు నేతలు డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ”ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉంది.. వ్యక్తిగతంగా వైసీపీ శత్రువు […]Read More
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు… ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగనున్నది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ఈ నెల 15న వైరాలో ముఖ్యమంత్రి సభలో మూడో విడత రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము.. కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారు. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే […]Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శించింది. ఓ పంచాయితీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో దండించారని ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు… న్యాయస్థానాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము […]Read More