ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి చాలా పెద్ద మనసును చాటుకున్నారు.. ఈ నిర్ణయంలో భాగంగా ఎన్నికలకు ముందు తాను ప్రచారానికి వినియోగించిన సొంత కారును ఏకంగా శిరీషా దేవి అంబులెన్స్ గా మార్చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ” తనని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే నా కారును […]Read More
Tags :singidi
2021లో సమంత తో విడాకుల తర్వాత నవమన్మధుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు.గత కొంతకాలంగా శోభిత ధూలిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో చైతూపై వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ ఈరోజు ఎంగెజ్మెంట్ చేసుకున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈరోజు ఉదయం 9.42నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాగ్ ట్వీట్ చేశారు. వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్ ఈ సందర్భంగా దీవెనలను […]Read More
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. భద్రాద్రి జిల్లా లోని దుమ్ముగూడెంలో […]Read More
ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిజర్వేన్లపై కీలక ప్రకటన చేశారు.. ఆయన మాట్లాడుతూ “చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని”ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఈ తీర్మానం పార్లమెంట్ లో చట్టరూపం దాల్చేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు .రాష్ట్రంలో ఉన్న అన్ని ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాము . చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయమందిస్తాము . చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ […]Read More
దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ […]Read More
ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నేవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన […]Read More
తెలంగాణలో మార్పు తీసుకోస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్యంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబపాలన నడుస్తుంది..రేవంత్ రెడ్డి సోదరులు ఏ హోదా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజ్యాంగయేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సోదరులకు చెందిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కొద్ది రోజుల క్రితం కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ […]Read More
వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే నెపంతో యాబై కిలోల మహిళ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ రెజర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం రాత్రినాటికి వినేశ్ ఫొగట్ నిర్ణీత యాబై కిలోల కన్నా రెండు కేజీల అదనపు బరువు ఉన్నారు. ఆ బరువును తగ్గేందుకు వినేశ్ జాగింగ్,స్కిప్పింగ్,సైక్లింగ్ చేశారు. కోచ్ స్టాఫ్ ఏకంగా వినేశ్ శరీరం నుండి కొంతమొత్తంలో రక్తాన్ని కూడా బయటకు […]Read More
వంద గ్రాముల బరువు ఉందనే నెపంతో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ కు అనర్హత కు గురైన భారత్ రైజర్ వినేశ్ ఫొగట్ కు దేశ వ్యాప్తంగా మద్ధతు వస్తుంది.. వినేశ్ ఫొగట్ అనర్హత వేటు వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగిందని ఒలింపిక్స్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వంద గ్రాముల్ని తగ్గించేకునేందుకు ఒలింపిక్స్ కమిటీ ఓ అవకాశాన్ని ఇవ్వాల్సింది. ఇలాంటిది నేనేప్పుడూ చూడలేదు.. భారత రెజర్లపై ఏదో కుట్ర జరుగుతుంది. బహుశా […]Read More