By election of Khairatabad...?Read More
Tags :singidi
New Ration CardsRead More
a shocking issue in hyderabadRead More
ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More
పశ్చిమ బెంగాల్ కు ఏకదాటిగా పదకొండు ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. 2000 నుంచి 2011 వరకు బెంగాల్ సీఎంగా ఆయన సుధీర్ఘంగా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి బుద్దదేవ్ మరణించినట్లు కుమారుడు సుచేతన్ భట్టాచార్య ప్రకటించారు.బెంగాల్‌కు ఆరవ సీఎంగా చేశారాయన. బెంగాల్‌లో సుమారు 34 ఏళ్లు వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏలాయి. దాంట్లో […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ తెలుగు సీనియర్ నటి శ్రియా చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను శ్రియా ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల గురించి..తనను నమ్ముకున్న వారి గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడ్ని ఎన్నుకున్నందుకు ఏపీ […]Read More
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం యూపీఐ నుండి రోజుకి లక్ష రూపాయల వరకు మాత్రమే పంపగలము.. ట్రాన్షక్షన్స్ చేసుకోగలము.. అంతకుమించి పైసా కూడా పంపలేము.. దీని పరిమితిని పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు అని ప్రకటించింది. అయితే పన్ను చెల్లించేవారు రూ.5లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు అని ఆర్బీఐ కీలక ప్రకటన […]Read More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రేపు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గోనాలని ఆహ్వానం అందించారు. మంత్రి సీతక్కతో కల్సి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం కు ఆహ్వాన పత్రికను అందజేశారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.Read More
ఏపీలో మరో కొత్త పథకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు రూ పదివేలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన మరోహామీని నెరవేర్చినట్లు టీడీపీ పేర్కొన్నది. నిధులు లేక ఆరువేలకుపైగా దేవాలయాలు కనీసం ధూప దీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో రూ ఐదు వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి […]Read More