మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఈ నెల 22న మెగాస్టార్ కొణిదెల చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న సంగతి విధితమే. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆ రోజు పెద్ద ఎత్తున వేడుకలు జరపడానికి ఇప్పటి నుండే మేధోమధనం చేస్తున్నారు. తాజాగా వైజయంతి మూవీస్ మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. బి గోపాల్ దర్శకత్వంలో ఆర్తి అగర్వాల్,సోనాలిబింద్రే హీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ నటనతో చెలరేగిపోగా వైజయంతి మూవీస్ సంస్థ […]Read More
Tags :singidi
ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో టీడీపీ అధినేత .. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలోనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన… పార్టీకి అండగా ఉన్న నాయకులను.. కార్యకర్తలను ఆదుకుంటాము.. నామినేటెడ్ పదవుల్లో వారికి స్థానం కల్పిస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్లు కన్పిస్తుంది. అందుకే మంత్రి.. మాజీ ఎమ్మెల్యే అయిన […]Read More
ఏపీలో విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తరవాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్, ఒకవేళ ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా […]Read More
మాజీ మంత్రి హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి .. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు బ్యానర్లు,ఫ్లెక్సీలు ఇటు హైదరాబాద్ లో అటు సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు.. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక రోజు ఉండగానే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ముందుగా అనుకున్న ప్రకారం తొలిరోజు అంటే శుక్రవారం పార్టీ పెద్దలతో సమావేశమవ్వాలి.. ఆ తర్వాత రోజు అంటే ఇవాళ శనివారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేందర్ మోదీని కలవాలని సీఎం షెడ్యూల్ లో ఉంది. అయితే శుక్రవారం ముఖ్యమంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇది అలెర్ట్.. మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్సీ)ఓ ప్రకటనను విడుదల చేసింది.. ఇంతకుముందు మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్నాం 2.30నుండి సాయంత్రం 5.30 వరకు అని అప్పట్లో వెబ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ సమయం వేళలను మధ్యాహ్నాం 2.00గం.ల నుండి సాయంత్రం 5..00గం.ల వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ నెల 21నుండి అక్టోబర్ 27తారీఖు […]Read More
ఆంధ్రప్రదేశ్ లో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో సీఎస్ జారీ చేశారు. ఆ పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ వివరాలు..! అనంతపురం ఎస్పీగా పి జగదీష్, గ్రేహౌండ్స్ కమాండర్ గా గురుడ్ సుమిత్ సునీల్ ను బదిలీ చేసింది. మరోవైపు చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా,గుంతకల్లు ఎస్ఆర్పీ(రైల్వే పోలీస్)గా రాహుల్ మీనా,విజయవాడ డీసీపీగా కేఎం […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేందర్ సింగ్ ధోనీ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. ఐపీఎల్ ప్లేయర్ రిటైనింగ్ పై ఇంకా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అన్ క్యాప్డ్ కేటగిరీలో తీసుకోనున్నట్లు జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేసింది.అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేండ్లు పూర్తి చేసుకున్న్ ఆటగాళ్లను అన్ క్యాప్డ్ ఆటగాళ్ళుగా గుర్తించే సదావకాశం బీసీసీఐ […]Read More
చాలా మంది నిద్రించే సమయంలో ఏదో శబ్ధం రావడం… ఏదైన పీడ కల రావడం వలన ఉలికిపాటుతో నిద్ర లేస్తారు.. మనం కూడా అప్పుడప్పుడు ఉలికిపాటుతో నిద్రలేవడం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాము.. అయితే చాలా ఎక్కువమంది తీవ్రమైన ఒత్తిడి కారణంగా రోజూ ఉదయం ఆందోళన,భయంతో మేల్కోనడాన్ని మార్నింగ్ యాంగ్జెటీ అంటారు. దీని వల్ల అనేక సమస్యలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కుంటామని నిపుణులు చెబుతున్నారు.. దీని నుండి బయటపడేందుకు మినిమమ్ ఏడు గంటలు […]Read More
ఏపీలోని వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి మెజార్టీ బలం లేకపోతే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎన్నిక నియామక పత్రాన్ని అందుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ” అధికార పార్టీ అంగ బలం.. ఆర్ధబలానికి లొంగకుండా నాకు […]Read More