Tags :singidi

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వల్లభనేని వంశీకి మరోషాక్..!

సింగిడి న్యూస్ – విజయవాడ ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత..గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోషాక్ తగిలింది. తమకు చెందిన భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెల్సిందే.ఈ కేసులో న్యాయస్థానం ప్రస్తుతం ఉన్న రిమాండ్ ను మళ్లీ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది.తాజాగా విచారించిన విజయవాడ AJFCM […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కీలక పరిణామం..!

ఈనెల మూడో తారీఖున తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ప్రతినిధులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరారు. కుల సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఏఐసీసీ అధ్యక్షులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పథకం “సన్న బియ్యం”

దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పథకం, రాష్ట్రంలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం పేదలకు వరం లాంటిదని ఉద్యమకారుల షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్నబియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తో కలిసి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి చేరిన గచ్చిబౌలి భూపంచాయితీ..!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలైన ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాధవనేని రఘునందన్ రావు, డీకే అరుణ,నగేష్,కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని గచ్చిబౌలి భూముల వ్యవహారం లో జోక్యంచేసుకోవాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా పర్యావరణ,హెరిటేజ్‌ భూములను రక్షించాలని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆ హీరోతో కీర్తి సురేష్..!

మహానటి’ కీర్తిసురేశ్ పెళ్లి తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేశారు. ‘బేబీ జాన్’తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఫ్యామిలీ బ్యూటీ .. ప్రస్తుతం అక్క, రివాల్వర్ రీటా ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఈ అమ్మడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేక కథను రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి […]Read More

Bhakti Slider Top News Of Today

వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవాలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని ఈసందర్భంగా నిర్ణయించింది. మరోవైపు వేసవిలో మాములుగానే ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆప్ లైన్ లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

హెచ్ సీయూ కి బీజేపీ ఎమ్మెల్యేలు..!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూపై ఈ రోజు మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీని సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు ఎమ్మెల్యేల బృందం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ సీయూ కు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారంతా బయలుదేరుతారు. బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్సీయూ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆందోళనకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం అంశంపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాబోయే మంత్రి..!

ఇంకా ఆయన మంత్రే కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చారు ఆయన. ఇంతకూ ఎవరాయన అని ఆలొచిస్తున్నారా..?. ఇంకా ఎవరు అనుకుంటున్నారు. హోం మంత్రి కావాలని కలలు కంటున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గోండ జిల్లాలో హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవాలయల్లో వస్త్రధారణపై రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బక్కపలచు భామ.. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దేవాలయాల్లో ఉన్న వస్త్రధారణ సంప్రదాయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గోన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ ” దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా వస్త్రధారణను అనుసరించాలి.. హిందూ మత అభిప్రాయాలను.. ఆచారాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. మనం దేవాలయాలకెళ్లేది మనకు మంచి జరగాలని.. మనస్శాంతి కలగాలని.. ఆ దేవుడ్ని కోరుకోవడానికి వెళ్తాము. అలా […]Read More