ప్రజాపాలన అంటే ఆడబిడ్డల జుట్టు లాగడం.. బట్టలు చింపడమా..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజాపాలనను తీసుకోస్తాము. మార్పు తీసుకకోస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా ఆధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ భూములను లాక్కోవద్దంటూ ధర్నాలు చేస్తున్న ఆడబిడ్డల జుట్టు పట్టి లాగడం.. వాళ్ల బట్టలు చింపడం ప్రజాపాలన అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” నన్ను కల్సిన యూనివర్సిటీ […]Read More