సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకు హజరైన సంగతి తెల్సిందే. దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ […]Read More
Tags :singidi
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,11,984 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం రేవంత్ బటన్ నొక్కారు. రైతులు తమ ఫోన్లను చెక్ చేసుకోవాలి. టింగ్ టింగ్ మంటూ డబ్బులు పడ్డట్లు మెసేజ్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని ఏపీకి తరలిస్తున్నారు. సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాస్ నిర్వహించిన చర్చలో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీలో సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా ఈరోజు ఆదివారం రాజ్ భవన్ లో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు గవర్నర్ జిష్ణు దేవ వర్మ సమక్షంలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే వీరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు స్పోర్ట్స్ అండ్ యువజన […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నరకు జరగనున్నది..ఈసారి విస్తరణలో ముగ్గురికి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. వారిలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. ఇక అసెంబ్లీ ఉప శాసనసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్కు అవకాశం ఇచ్చారు.Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లిహీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం ఉదయం 5.45గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే మాగంటి మృతిపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నారు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బంధం ముగిసినట్లే అని తెలుస్తోంది. ఓ ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ ” ఎలాన్ మస్క్ తో తన బంధం ముగిసినట్లే” అని స్పష్టం చేశారు. మస్క్ ఇక నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కాగా గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంలో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈరోజు ఆదివారం ఉదయం 5.45గం.లకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మాగంటి గోపినాథ్ 1963లో హైదరాబాద్ నగరంలోని హైదరగూడలో జన్మించారు. ఓయూలో బీఏ పూర్తి చేసిన మాగంటి 1983లో దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేసిన మాగంటి , హుడా డైరెక్టర్ గా, హైదరాబాద్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు ఆదివారం ఉదయం 5.45ని.లకు తుదిశ్వాస విడిచారు. కాగా మాగంటి గోపినాథ్ మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మాగంటి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.Read More