టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ దిగారంటే ప్రత్యర్థి జట్లకి చెందిన బౌలర్లకు చుక్కలే. అంతగా ప్రభావం చూపిస్తారు ఈ జోడి. ఎడమచేతి వాటం.. కుడిచేతి వాటంతో వీరిద్దరూ ఎన్నోసార్లు పరుగుల వరద పారించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన శిఖర్ ధావన్ కవర్ డ్రైవ్ ,కట్ షాట్లతో మురిపిస్తాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన రోహిత్ శర్మ ఫుల్,లాప్టెడ్ షాట్లతో అలరిస్తాడు. ఈజోడీ సూపర్ హిట్ గా నిలిచింది. వన్డేల్లో రోహిత్ […]Read More
Tags :singidi sports
టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వారిద్దరూ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్ నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.Read More
మున్ముందు టీమ్ ఇండియాను రికార్డులు, ఫలితాల గురించి ఆలోచించని జట్టుగా మార్చడమే తన కల అని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. సియట్ అవార్డ్స్ ఆయన ఈ మేరకు మాట్లాడారు. ‘ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పించాలని నేను అనుకుంటాను. జట్టులో వారు స్వతంత్రంగా తమను తాము వ్యక్తీకరించుకునే పరిస్థితి ఉండాలి’ అని స్పష్టం చేశారు. సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఆయన గెలుచుకున్నారు.Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేందర్ సింగ్ ధోనీ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. ఐపీఎల్ ప్లేయర్ రిటైనింగ్ పై ఇంకా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అన్ క్యాప్డ్ కేటగిరీలో తీసుకోనున్నట్లు జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేసింది.అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేండ్లు పూర్తి చేసుకున్న్ ఆటగాళ్లను అన్ క్యాప్డ్ ఆటగాళ్ళుగా గుర్తించే సదావకాశం బీసీసీఐ […]Read More
team india head coatch rahul dravidRead More
sourav gangluy support vinesh pogatRead More
వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే నెపంతో యాబై కిలోల మహిళ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ రెజర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం రాత్రినాటికి వినేశ్ ఫొగట్ నిర్ణీత యాబై కిలోల కన్నా రెండు కేజీల అదనపు బరువు ఉన్నారు. ఆ బరువును తగ్గేందుకు వినేశ్ జాగింగ్,స్కిప్పింగ్,సైక్లింగ్ చేశారు. కోచ్ స్టాఫ్ ఏకంగా వినేశ్ శరీరం నుండి కొంతమొత్తంలో రక్తాన్ని కూడా బయటకు […]Read More
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ హాకీ ఆటలో క్వార్టర్ లో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. గ్రేట్ బ్రిటన్ తో ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది .. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత జరిగిన షూటౌట్లో బ్రిటన్ కొట్టే గోలు అడ్డుకోవడంలో కాస్త తడబడింది. అయిన కానీ భారత ఆటగాళ్లు అందుకు దీటుగా గోల్స్ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో […]Read More
సహజంగా తనకే సొంతమైన ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండలేడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు గంభీర్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషమేమీ లేదని శర్మ చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు.. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్ గా […]Read More