బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఎనబై ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండోందల ఇరవై ఒక్క పరుగులను సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నూట ముప్పై ఐదు పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో మహ్మదుల్లా (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ,నితీశ్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు నితీశ్ కుమార్ […]Read More
Tags :singidi sports
టీమిండియాలో తనకు మించిన గజినీ ఎవరూ లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ. ఓ ప్రముఖ షోలో పాల్గోన్న రోహిత్ మాట్లాడుతూ ” నేను చాలా సార్లు మరిచిపోతుంటాను. రిషబ్ పంత్ చాలా స్మార్ట్ . టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్ల లయ దెబ్బ తీసేందుకు ఓ నాటకం ఆడాడు. మోకాలికి దెబ్బ తగిలినట్లు నటించి బ్యాండేజీ వేయించుకున్నాడు. ఈ కారణంతోనే కాసేపు సమయం […]Read More
టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంటామని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ధీమా వ్యక్తం చేశారు. మాజట్టులో యువక్రికెటర్లు ఉన్నారు.. వారంతా భారత్ పై సత్తా చాటుతారు. టీ20 సిరీస్ కు మేము అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాము. దూకుడుగా ఆడాలని భావిస్తున్నాము. సిరీస్ గెలుపొందేందుకు మేము సర్వశక్తులను ఒడ్డుతాము. టీ20 ల్లో ఆ రోజు ఎవరూ బాగా ఆడితే వారిదే విజయం అని నజ్మూల్ తెలిపారు.Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది. నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), […]Read More
తమ దేశం తరపున క్రికెటర్లకు సైతం జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా బోర్డు సభ్యులు కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తున్నారు… వరుసగా జట్టుకు ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి జాతీయ జట్టు ఆటగాళ్లకు నాలుగు నెలలుగా జీతాలివ్వట్లేదు. పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అనేక రికార్డులను నెలకొల్పింది. టెస్ట్ ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ ఏడాది పద్నాలుగు ఇన్నింగ్స్ లలోనే తొంబై సిక్సులను కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది.బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ లో ఈ ఫీట్ ను సాధించి 2022లో ఇంగ్లాండ్ ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లలో ఎనబై తొమ్మిది సిక్సుల రికార్డును భారత్ బద్దలు […]Read More
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రికార్డులే రికార్డులను సృష్టిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అత్యంత వేగంగా తొలి యాబై పరుగులు.. వంద పరుగులు.. నూట యాబై పరుగులు.. రెండోందల పరుగులు.. రెండోందల యాబై పరుగులను చేసింది. తొలి మూడు ఓవర్లలోనే యాబై పరుగులను దాటించిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. కనీసం రెండోందల బంతులను ఆడిన ఇన్నింగ్స్ లలో అత్యధిక రన్ రేట్ […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ సారి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కింది. టీమిండియా జట్టు సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ , సంజూ శాంసన్ , రింకూ సింగు, హార్ఠిక్ పాండ్యా, రియాన్ పరాగ్,నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ,రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్శదీప్ సింగ్, హార్షిత్ రాణా, మయాంక్ యాదవ్. వచ్చే […]Read More
అదేంటీ ధోనీ మనిషి కాదా..?. ఆయనకు ఫీలింగ్స్ ఉండవా..?. ఆ ఫీలింగ్స్ లో ఒకటైన కోపం ఒకటి రాదా అని ఆలోచిస్తున్నారా..?. కెప్టెన్ కూల్ గా పేరు ఉన్న మహేందర్ సింగ్ ధోనీ కి కూడా కోపం వస్తుంది అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ కీలకంగా ఉన్న క్షణాల్లో ధోనికి కోపమోస్తుంది. బేవకూప్ తూ నహీ హై, బేవకూప్ మై హు అని తిట్టారు అని […]Read More