టీమ్ ఇండియా జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుRead More
Tags :singidi sports
టీమిండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ ..కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త.ఈ సీజన్ ఐపీఎల్ లో తమ రిటెన్షన్ల జాబితాను ముంబై ఇండియన్స్ బీసీసీఐకి సమర్పించింది. హార్దిక్ పాండ్య (16.35 కోట్లు) రోహిత్ శర్మ (16.3 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) లను రిటైన్ చేసుకుంది.. మరోవైపు బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (రూ.18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కానీ ఇషాన్ కిషాన్ కి […]Read More
టీమిండియా మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లాస్ట్ వన్డే మ్యాచ్ లో స్మృతి మంధాన శతకాన్ని నమోదు చేశారు. దీంతో భారత్ తరపున అత్యధికంగా శతకాలను నమోదు చేసిన మహిళ ప్లేయర్ గా మంధాన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు వన్డే క్రికెట్ లో స్మృతి మంధాన ఎనిమిది శతకాలను నమోదు చేశారు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ […]Read More
కివీస్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమింఇయా 227 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య చేధనకు దిగిన కివీస్ కేవలం 168పరుగులకు కుప్పకూలింది. మరోవైపు భారత్ బౌలర్లలో రాధ యాదవ్ మూడు వికెట్లు.. సైమా ఠాకూర్ రెండు వికెట్లు.. దిప్తీ, అరుంధతి తలో వికెట్ తీశారు.Read More
టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్ ఆడతానని వార్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తున్నాడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కి ఓపెనర్ స్థానం నుంచి స్మిత్ తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు […]Read More
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా గాయం నుండి కోలుకున్నా గిల్ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు తొలి టెస్ట్ లో శుభమన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో విఫలమైన కేఎల్ […]Read More
బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45), రవీంద్ర(39) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైంది… రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.Read More
భారత క్రికెట్లో విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు లిటిల్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్. అటువైపు ఏ జట్టు అని చూడడు.. ఏ బౌలర్ అని కూడా ఎవరని చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయడం వీరు ప్రత్యేకత. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నారు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచులు వీరూ ఆడాడు.. ఇందులో 17,253 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు, […]Read More
రన్ మెషీన్‌గా, రికార్డుల రారాజుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓర్కీ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత […]Read More
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ స్టార్ ఆటగాడు శుభమన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. గిల్ కు మెడ, భుజం నొప్పి తో బాధపడుతున్నట్లు టీమిండియా ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ శుభమన్ గిల్ దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఫేసర్ బెన్ సియర్స్ సైతం మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు […]Read More